కరివేపాకు కొన్న వెంటనే ఫ్రిజ్‌లో పెట్టకూడదు. దుమ్ము, ధూళి లేకుండా ఒకసారి నీటిలో కడగండి.
కరివేపాకును కడిగిన తర్వాత టిష్యూ పేపర్‌తో లేదా పొడిగుడ్డతో తుడిచి ఆరబెట్టాలి.
ఫ్రిజ్‌లో పెట్టే ముందు కరివేపాకును పొడిబట్టలో చుట్టాలి. తేమను పీల్చుకోవడానికి ఇది సహాయపడుతుంది.
బాగా ఆరిన తర్వాత కాండం నుంచి ఆకులను సపరేట్ చేసి.. ఒక కవర్ లేదా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేయండి. ఇలా చేస్తే దాదాపు నెల, రెండు నెలల దాకా నిల్వ ఉంటుంది.
కరివేపాకును గాలి చొరబడని డబ్బాలో పెట్టండి. లేదా జిప్ బ్యాగ్ లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచినట్టయితే, ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు.
ఎండిన కరివేపాకును సరిగ్గా నిల్వ చేస్తే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది.
Jeera Water : ఉదయాన్నే జీరా నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
Diabetes Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే షుగర్ వచ్చినట్లేనా?
Sindoor: సింధూరం పెట్టుకోవడం వల్ల జుట్టు రాలుతుందా? దీనిలో నిజమెంత?
Health Tips: రోజూ పాలు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?