Telugu

Sindoor: సింధూరం పెట్టుకోవడం వల్ల జుట్టు రాలుతుందా? దీనిలో నిజమెంత?

Telugu

శుభానికి చిహ్నం

హిందూ మతంలో సింధూరం(కుంకుమ) అదృష్టానికి, శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. దీన్ని మతపరమైన ఆచారాలు, వేడుకలు, వివాహాలు వంటి సందర్భాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు.  

Image credits: pinterest
Telugu

చర్మానికి, జుట్టుకు హానికరం

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టు అన్నింటిలోనూ కల్తీ చేస్తున్నారు. అలా కుంకుమలో సల్ఫేట్, పాదరసం, సీసం వంటి రసాయనాలు కలుపుతున్నారు. ఇవి చర్మానికి, జుట్టుకు హానికరం. అలెర్జీ కూడా.   

Image credits: pinterest
Telugu

జుట్టు రాలిపోవచ్చు

రసాయనాలతో తయారు చేసిన కుంకుమ వాడటం వల్ల జుట్టు రాలిపోతుంది. క్రమంగా బట్టతల వస్తుంది. కల్తీ కుంకుమను ఎక్కువగా వాడితే జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి.

Image credits: pinterest
Telugu

చర్మ సమస్యలు

సల్ఫేట్, ఈస్ట్ వంటి రసాయనాలున్న కుంకుమ వాడటం వల్ల చర్మంపై దురద, మంట, దద్దుర్లు రావొచ్చు. ఎక్కువ కాలం వాడితే క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.

Image credits: Getty
Telugu

కుంకుమ తయారీ

కేమిలియా మొక్క విత్తనాల నుంచి అసలైన కుంకుమ తయారు చేస్తారు. ఇది జుట్టుకీ, చర్మానికీ హాని చేయదు. పూర్తిగా సురక్షితం.

Image credits: social media
Telugu

మూలికా కుంకుమ

మూలికా కుంకుమ చాలా సురక్షితం. ఇది ఎలాంటి అలెర్జీలు, హాని కలిగించదు. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

Image credits: instagram
Telugu

ఇంట్లోనే కుంకుమ తయారీ

2 స్పూన్ల పసుపు, 4 గులాబీ రేకులు, 4 చుక్కల రోజ్ వాటర్,  కొద్దిగా నిమ్మరసం కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమం మొత్తం ఎరుపు రంగులోకి మారుతుంది. దీనిని ఆరపెట్టి ఉపయోగించండి. 

Image credits: pinterest

Health Tips: రోజూ పాలు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Spinach : రోజూ పాలకూర తింటే ఏమౌతుందో తెలుసా..?

వయసును బట్టి నిద్ర.. మీరు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా?

Dry fruits : ఈ డ్రైఫ్రూట్స్‌ని నానబెట్టి తింటే.. దిమ్మతిరిగే లాభాలు..