బట్టలపై మరకలు పట్టిన ప్రదేశంలో క్లీన్ క్లాత్ లేదా పేపర్ టవల్ తో బాగా తుడవండి. ఇలా చేయడం వల్ల నూనె మరకలు తొలగిపోతాయి.
Telugu
వెనిగర్
బట్టలపై మరలకను తొలగించడంలో వైట్ వెనిగర్ ఎంతోగానో ఉపయోగపడుతుంది. వెనిగర్‌లో దుస్తులను నానబెట్టండి. తర్వాత సబ్బు పెట్టి కాస్త బ్రెష్ కొట్టి చేతితో రుద్దితే మరకలు ఈజీగా పోతాయి.
Telugu
బేకింగ్ సోడా
బట్టలపై పడ్డ మొండి మరకలను వదిలించడంలో బేకింగ్ సోడా చక్కగా పని చేస్తుంది. మొండి మరకలపై బేకింగ్ సోడా వేసి రుద్దాలి. ఆ తర్వాత డిటర్జెంట్ వాటర్‌లో నానబెట్టి ఉతికితే ఈజీగా మరక పోతుంది.
Telugu
నిమ్మకాయ
బట్టలపై పడ్డ మొండి మరకలను తొలగించడంలో నిమ్మకాయ చక్కగా ఉపయోగ పడుతుంది. మొండి మరకలుపై డిటర్జెంట్ వేసినిమ్మ చెక్కతో బాగా రుద్దాలి. కాసేపటి తరువాత ఉతికితే మొండి మరకలు పోతాయి.