బెల్ట్ టైట్ గా పెట్టుకుంటే.. పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గుతుందా?
health-life Jun 18 2025
Author: Rajesh K Image Credits:pinterest
Telugu
జీర్ణక్రియ సమస్యలు
టైట్ గా బెల్ట్ పెట్టుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట, ఇతర జీర్ణ సమస్యలు రావచ్చు.
Image credits: Getty
Telugu
శ్వాస సమస్యలు
టైట్ గా బెల్ట్ పెట్టుకుంటే ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారుతుంది.
Image credits: Getty
Telugu
రక్త ప్రసరణ సమస్యలు
బెల్ట్ బిగుతుగా పెట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ దెబ్బతింటుంది. దానివల్ల ఇతర అవయవాలకు రక్త సరఫరా సరిగ్గా జరగకపోవచ్చు. అవయవాలకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలు అందవు.
Image credits: pixabay
Telugu
పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గుతుంది
టైట్ బెల్టులు ధరించడం వల్ల వృషణాల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో వృషణాల పనితీరును బాగా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల శుక్రకణాల నాణ్యత తగ్గి సంతానం కలగడానికి ఇబ్బందులు తలెత్తవచ్చు.
Image credits: others
Telugu
పేగులపై ఒత్తిడి
బెల్డ్ పెట్టుకోవడం వల్ల కడుపు భాగంలోని కండరాల పై చాలా ఒత్తిడి పడుతుంది. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
Image credits: Getty
Telugu
వెన్నునొప్పి
టైట్ గా బెల్ట్ పెట్టుకుంటే పొట్టపై ఒత్తిడి పెరిగి.. వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా నరాల సమస్య కూడా వస్తుందట.