పండ్లు ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే..ఈ సూపర్ టిప్స్ ఫాలోకండి!
food-life Jun 18 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
ప్యాక్ చేసి ఉంచండి
అరటిపండ్లు తాజాగా ఉండాలంటే వాటి కాడలను కవర్ చేయండి. అయితే, అన్ని అరటి పండ్లను కప్పి ఉంచకుండా వాటిని సపరేట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఇథిలీన్ వాయువు విడుదలను తగ్గిస్తుంది.
Image credits: Getty
Telugu
వేరుగా ఉంచండి
పండ్ల నుంచి ఇథిలీన్ వాయువును విడుదలవుతాయి. కాబట్టి, పండ్లను వేరుగా నిల్వ చేయడం మంచిది.
Image credits: Getty
Telugu
నిమ్మరసం
కట్ చేసిన పండ్లు చెడిపోకుండా ఉండటానికి నిమ్మరసాన్ని దానిపై ఆప్లై చేయండి. ఇలా చేస్తే.. పండ్లు చెడిపోకుండా, తాజాగా ఉంటాయి.
Image credits: Getty
Telugu
వినెగర్
పండ్లు చెడిపోకుండా ఉండటానికి నిమ్మరసంకు బదులుగా వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
వేలాడదీయండి
పండ్లను వేలాడదీసినప్పుడు మంచి గాలి ప్రసరణ ఉంటుంది. అందువల్ల అవి చెడిపోవు.
Image credits: Getty
Telugu
ఆ పండ్లతో ఇలా..
పండిన పండ్లను పారేయకండి. వీటితో రకరకాల రెసిపీలు చేసుకోవచ్చు.