నాజూకైన గోల్డ్ చైన్‌కు చుట్టూ తెల్లని స్టోన్స్, పచ్చలు, కెంపులతో అలంకరించిన లక్ష్మీదేవి లాకెట్ ఎంతో నిండుగా ఉంది. దీనికి ఓవల్ షేప్ ఇయర్ రింగ్స్ పట్టుచీరలపైకి రాయల్ లుక్‌నిస్తాయి.
Image credits: Hemas Alankara
Telugu
మ్యాంగో పెండెంట్ కాసుల పేరు:
చిన్నపాటి లక్ష్మీ కాసుల వరుసకు ఒకవైపు కెంపులు, పచ్చలతో కూడిన మామిడి పిందె డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చీరల మీద ధరిస్తే.. చాలా హుందాగా కనిపిస్తారు.
Image credits: Hemas Alankara
Telugu
సాంప్రదాయ మామిడి పిందెల నెక్లెస్..
కెంపులు, పచ్చలు, తెల్లని రాళ్లతో పొదిగిన మామిడి పిందెల డిజైన్ ఈ నెక్లెస్‌కు ఎవర్‌గ్రీన్ అందాన్ని తెచ్చిపెట్టింది. పెళ్లిళ్లకు ట్రెడిషనల్ లుక్ కావాలి అనుకునేవారికి ఇది బెస్ట్.
Image credits: Hemas Alankara
Telugu
స్టోన్ స్టడెడ్ రౌండ్ పెండెంట్ నెక్లెస్:
మృదువైన గోల్డ్ చైన్‌కు మెరిసే తెల్లని రాళ్లతో నిండిన గుండ్రని పెండెంట్, కింద చిన్న డ్రాప్స్ ఎంతో ఎలిగెంట్‌గా ఉన్నాయి. పార్టీలలో సింపుల్‌గా, గ్రాండ్‌గా కనిపించడానికి ఇదది బెస్ట్.
Image credits: Hemas Alankara
Telugu
కెంపులు, ముత్యాల హారం సెట్:
ఎర్రని కెంపుల వరుస, మధ్యలో పచ్చ రాయి, కింద ముత్యాల హ్యాంగింగ్స్‌తో ఈ నెక్లెస్ చాలా క్లాసీగా కనిపిస్తోంది. ముత్యాల జూంకాలు మీకు మంచి క్లాసీ లుక్ ఇస్తాయి.