Telugu

కేవలం 3 గ్రాముల గోల్ట్‌తో వచ్చే పాపిటి బిళ్ల డిజైన్లు

Telugu

ఫ్లోరల్ డ్రాప్ పాపిట బిళ్ల

ఫ్లోరల్ డ్రాప్ పాపిట బిళ్ల ఎంతో అందంగా ఉంటుంది. ఇది చూడటానికి చాలా సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. దీన్ని సూట్స్, ఫెస్టివ్ వేర్,  లైట్ బ్రైడల్ ఔట్‌ఫిట్స్‌పై ధరించవచ్చు.

Image credits: pcchandraindia.com
Telugu

తక్కువ బరువుతో పాపిట బిళ్ల

అందమైన డిజైన్ తో ఉన్న ఈ పాపిట బిళ్ల రెండున్నర గ్రాముల్లోనే వచ్చేస్తుంది. లైట్ వెయిట్ జ్యూలయరీ కోవకు చెందినది.

Image credits: India mart
Telugu

ముత్యాల పాపిటబిళ్ల మినిమల్ డిజైన్

వేలాడుతున్న ముత్యాలతో వచ్చే ఈ పాపిట బిళ్ల ఎంతో అందంగా ఉంటుంది. ఇది పెళ్లికూతుళ్లకు అదిరిపోతుంది.

Image credits: PINTEREST
Telugu

చాంద్ స్టైల్ మాంగ్టికా

1 గ్రాము డిజైన్‌లో వచ్చే ఈ చాంద్ (చంద్రుడి) స్టైల్ మాంగ్టికా ధరిస్తే మీరు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇది మీ ఫోటోలకు కూడా అద్భుతమైన లుక్ ఇస్తుంది.

Image credits: Tanishq
Telugu

కుందన్ టచ్ పాపిట బిళ్ల

మోడ్రన్ స్టైల్‌లో కుందన్ టచ్ ఉన్న పాపిట బిళ్ల ఇది. అనార్కలీ డ్రెస్‌లపై ఇది మీకు అద్భుతమైన లుక్‌ని తీసుకువస్తుంది.

Image credits: social media
Telugu

రంగులతో నిండిన పాపిట బిళ్ల

హెవీ లుక్ ఇస్తున్న లైట్ వెయిట్ పాపిట బిళ్ల ఇది. చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది.

Image credits: Bhindi.com
Telugu

సింపుల్ డిజైన్ లో

సింపుల్ డిజైన్ లో ఎలిగెంట్ లుక్ కావాలనుకుంటే ఇలాంటి పాపిట బిళ్లను ఎంపిక చేసుకోవచ్చు.

Image credits: Sreehari.co

Mint Growing: ఇంట్లోనే ఈజీగా పుదీనా ఎలా పెంచాలో సింపుల్ టిప్స్ మీకోసం!

Liver Cirrhosis: ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!

Cotton Blouses: ఆఫీసు కోసం కంఫర్ట్‌గా ఉండే కాటన్ బ్లౌజ్ డిజైన్స్

Party Tops: జీన్స్ మీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే షార్ట్ టాప్స్..చూసేయండి