Telugu

ఒక్కసారి చూస్తే మళ్లీ చూడాలనిపించే బ్లౌజ్ డిజైన్స్!

Telugu

వి నెక్ బ్లౌజ్

స్లీవ్‌లెస్ బ్లౌజులు మోడ్రన్, స్టైలిష్ లుక్‌ను అందిస్తాయి. డీప్ వి నెక్ తో ఉన్న ఈ బ్లౌజ్ డిజైనర్ చీరలు, ఫ్యాన్సీ చీరలతో అందంగా ఉంటుంది. 

Image credits: instagram
Telugu

బ్రైడల్ బ్లౌజ్

బీడ్స్, స్టోన్ వర్క్‌తో రూపొందించిన హెవీ బ్లౌజులు పెళ్లి వంటి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బ్రైడల్ చీరలకు అద్భుతంగా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

యు నెక్ బ్లౌజ్

ఎంబ్రాయిడరీ వర్క్‌తో డిజైన్ చేసిన ఈ డీప్ యు నెక్ బ్లౌజ్ హెవీ నెక్ సెట్ తో అందంగా కనిపిస్తుంది.  ఈ డిజైన్స్ పెళ్లిళ్లు, ప్రత్యేక వేడుకలకు చక్కగా సరిపోతాయి.

Image credits: iraashiikhanna@nstagram
Telugu

పఫ్ స్లీవ్స్ బ్లౌజ్

స్వీట్ హార్ట్ నెక్ ప్యాటర్న్ లో ఉన్న ఈ పఫ్ స్లీవ్స్ బ్లౌజ్ ట్రెడిషనల్ లుక్ కి మోడ్రన్ టచ్ ఇస్తుంది. సిల్క్ చీరలతో ఈ డిజైన్ ఎంతో అందంగా కనిపిస్తుంది.

Image credits: Gemini AI
Telugu

మల్టీకలర్ బ్లౌజ్

లేస్ వర్క్ తో డిజైన్ చేసిన ఈ మల్టీకలర్ బ్లౌజ్ ఎలాంటి చీరతో అయినా చక్కగా సెట్ అవుతుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో లుక్ అదిరిపోతుంది.

Image credits: pinterest
Telugu

హాల్టర్ నెక్ బ్లౌజ్

హాల్టర్ నెక్ బ్లౌజ్ వేసుకుంటే మెడలో జ్యువెలరీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్లెయిన్ చీరలతో ఇలాంటి బ్లౌజులు మరింత అందంగా కనిపిస్తాయి.

Image credits: pinterest
Telugu

లేటెస్ట్ డిజైన్ బ్లౌజ్

బ్లౌజ్ అందంగా, పొట్ట కనిపించకుండా ఉండాలి అనుకునేవారికి ఈ స్టైల్ బ్లౌజ్ మంచి ఎంపిక. నీట్ గా, క్లాస్ గా కనిపిస్తారు.

Image credits: instagram

కేవలం 3 గ్రాముల గోల్ట్‌తో వచ్చే పాపిటి బిళ్ల డిజైన్లు

Mint Growing: ఇంట్లోనే ఈజీగా పుదీనా ఎలా పెంచాలో సింపుల్ టిప్స్ మీకోసం!

Liver Cirrhosis: ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!

Cotton Blouses: ఆఫీసు కోసం కంఫర్ట్‌గా ఉండే కాటన్ బ్లౌజ్ డిజైన్స్