Telugu

ఏ వయసు వారికైనా సూట్ అయ్యే మెహెందీ డిజైన్లు.. ఇవిగో

Telugu

మండలా ఆర్ట్ లోటస్ మెహెందీ

రోజ్, లోటస్ మెహెందీ డిజైన్లు అన్ని వయసుల మహిళలకు చక్కగా నప్పుతాయి. మీరు చేతి వెనుక భాగంలో మండలా ఆర్ట్‌తో కూడిన ఈ లోటస్ డిజైన్‌ను వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

పెద్ద ప్రింట్‌తో లోటస్ మెహెందీ

పెద్ద ప్రింట్‌తో కూడిన లోటస్ మెహెందీని చేతులకు మరింత అందాన్నిస్తుంది. ప్రత్యేక సందర్భాల్లో ఈ మెహెందీని సులభంగా పెట్టుకోవచ్చు.

Image credits: instagram
Telugu

స్మాల్ ప్రింట్ రోజ్ మెహెందీ

ఒకవేళ మీకు మెహెందీ పెట్టుకోవడం రాకపోతే, రోజ్ స్టెన్సిల్స్ సహాయంతో చేతులపై ఈ ప్రింటెడ్ మెహెందీని ఈజీగా వేసుకోవచ్చు.

Image credits: instagram
Telugu

బిగ్ ప్రింట్ రోజ్ మెహెందీ

మెహెందీ కోన్ లేదా స్టెన్సిల్ సహాయంతో మీరు ఈ బిగ్ ప్రింట్ రోజ్ మెహెందీని చేతులపై సులభంగా వేసుకోవచ్చు. ఇది మీ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తుంది.

Image credits: pinterest
Telugu

బెల్ డిజైన్ రోజ్ మెహెందీ

బెల్ డిజైన్ రోజ్ మెహెందీ చూడటానికి చాలా నిండుగా ఉంటుంది. చేతులకు మంచి లుక్ ఇస్తుంది. 

Image credits: pinterest
Telugu

మినిమల్ లోటస్ మెహెందీ

తక్కువ డిజైన్‌తో అందంగా కనిపించాలంటే, మీరు మినిమల్ లోటస్ మెహెందీని ఎంచుకోవచ్చు. ఇది సింపుల్ గా, స్టైలిష్ గా కనిపిస్తుంది.

Image credits: pinterest

Paithani Sarees: పండుగల కోసం పైతానీ పట్టు చీరలు

Jaggery: బెల్లం ఎలా తింటున్నారు..? ఇలా తింటేనే ప్రయోజనం ఉంటుంది

Bangles: చవక ధరకు జిగ్ జాగ్ గాజులు.. చీరలకు బెస్ట్ కాంబో

Sunflowers: సన్ ఫ్లవర్స్ సూర్యుడి వైపు ఎందుకు తిరుగుతాయి?