ఈ ఊదా రంగు చీరను కట్టుకుంటే రాయల్ లుక్ వస్తుంది. దీనిపైకి అందమైన హారం వేసుకుంటే పెళ్లిళ్లలో మీరే సెంటరాఫ్ ఎట్రాక్షన్.
పండుగల సమయంలో ఎరుపు రంగు చీర కడితే మంచిదంటారు. అందులో పైతానీ చీర ఇంకా బావుంటుంది.
గోల్డెన్ కలర్ బ్రాడ్ ఎంబ్రాయిడరీ పైఠానీ చీర ఇది. దీని ఖరీదు రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు ఉంటుంది.
ఆకుపచ్చ రంగు పైఠానీ చీర కట్టుకుంటే ఇవ్వరైనా అందంగా కనిపిస్తారు. ఆకుపచ్చ చీరకు జతగా గులాబీ రంగు పల్లు వచ్చింది.
గులాబీ రంగు షేడ్స్‌లో ఉన్న ఈ చీర ప్యూర్ సిల్క్ పైఠానీ చీర. దీని పల్లు చాలా రిచ్ గా ఉంటుంది.
నీలం, పింక్ కలర్ కాంబినేషన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కాంబినేషన్లో వచ్చిన పైతానీ చీర ఇది.
పసుపు, ఆకుపచ్చ కలర్ కాంబినేషన్ అదిరిపోతుంది. బుట్టీ, పూల డిజైన్‌తో ఉన్న ఈ పైఠానీ చీరను పూజలకు కట్టుకుంటే శుభప్రదంగా ఉంటుంది.
Jaggery: బెల్లం ఎలా తింటున్నారు..? ఇలా తింటేనే ప్రయోజనం ఉంటుంది
Bangles: చవక ధరకు జిగ్ జాగ్ గాజులు.. చీరలకు బెస్ట్ కాంబో
Sunflowers: సన్ ఫ్లవర్స్ సూర్యుడి వైపు ఎందుకు తిరుగుతాయి?
Teeth: ఇంట్లో ఉండే ఈ పదార్థాలు పసుపు దంతాలను తెల్లగా మార్చేస్తాయి