Telugu

తక్కువ ధరలో 6 ప్లాస్టిక్ జిగ్ జాగ్ గాజులు.. చేతులకు క్లాసిక్ లుక్

Telugu

రంగురంగుల జిగ్‌జాగ్ గాజులు

తక్కువ ధరలో అదిరిపోయే గాజులు కావాలంటే ఈ ప్లాస్టిక్ జిగ్ జాగ్ గాజులను ఎంపిక చేసుకోండి. ఇవి ఎంతో కళగా ఉంటాయి.

Image credits: PINTEREST
Telugu

కట్‌వర్క్ జిగ్‌జాగ్ గాజులు

ఇవి కట్‌వర్క్ ఉన్న జిగ్‌జాగ్ గాజులు. చూడటానికి హెవీ లుక్ ఇస్తాయి. ఒక్క గాజు వేసుకున్నా చాలు, చేతులు నిండుగా కనిపిస్తాయి.

Image credits: PINTEREST
Telugu

బ్రేస్‌లెట్ లుక్ ఇచ్చే గాజులు

జిగ్ జాగ్ గాజుల్లో ఇది బ్రేస్‌లెట్ లుక్ ఇచ్చే గాజు. ఇలాంటి గాజుల్లో మీకు నచ్చిన రంగులు కూడా లభిస్తాయి.

Image credits: PINTEREST
Telugu

జిగ్ జాగ్ కడా డిజైన్

జిగ్ జాగ్ కడా డిజైన్లు ఇవి.  జెన్ జెడ్ అమ్మాయిలకు ఇవి బాగా నచ్చుతాయి. వేసుకున్న డ్రెస్ రంగుకు అదిరిపోయే గాజులు ఇవి.

Image credits: PINTEREST
Telugu

బ్రైట్ జిగ్ జాగ్ గాజులు

ఇవి ట్రాన్స్‌పరెంట్ లుక్‌లో వచ్చే జిగ్ జాగ్ గాజులు. వీటిని చాలా వరకు అన్ని డ్రెస్సులతో వేసుకోవచ్చు.

Image credits: instagram/sonia_glass_emporium
Telugu

ఘుంగ్రూ గాజులతో జత చేయండి

ఈ ప్లాస్టిక్ జిగ్ జాగ్ గాజులకు చిన్న మువ్వుల వేలాడే మెటల్ గాజులతో కలిపి వేసుకోవచ్చు. పార్టీలకు వెళ్లేటప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్.

Image credits: instagram/sonia_glass_emporium
Telugu

చీరలపై నప్పే గాజులు

ముదురు రంగుల్లో వచ్చే ఈ గాజులు చీరలపై అందంగా ఉంటాయి. ఎవరికైనా నప్పుతాయి.

Image credits: tik tak

Sunflowers: సన్ ఫ్లవర్స్ సూర్యుడి వైపు ఎందుకు తిరుగుతాయి?

Teeth: ఇంట్లో ఉండే ఈ పదార్థాలు పసుపు దంతాలను తెల్లగా మార్చేస్తాయి

Kurta Designs: పొట్ట కనిపించకుండా మిమ్మల్ని సన్నగా చూపించే కుర్తాలు

Onion: రోజూ ఒక పచ్చిఉల్లిపాయ తింటే డయాబెటిస్ కంట్రోల్ ఉంటుందా?