Telugu

Bracelet Designs: అమ్మాయిల చేతులకు అందాన్ని తెచ్చే బ్రేస్లేట్ డిజైన్లు

Telugu

అందమైనా కడా డిజైన్.

ఈ కడా డిజైన్ చాలా అందంగా ఉంటుంది.  గాజులాగా ధరించొచ్చు.  దానికి పర్పుల్ స్టోన్స్ తో ఉన్న ఫ్లవర్ డిజైన్   చేతులకు మరింత అందంగా కనపడుతుంది.

Image credits: South indian Jewellery
Telugu

పీకాక్ డిజైన్..

కడా కి అందమైన నెమలి డిజైన్ ఉంది. ఇది మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.  చేతులకు మరింత అందంగా కనపడుతుంది.

Image credits: South indian Jewellery
Telugu

స్టోన్ బ్రేస్లేట్...

ఇది కూడా కడా డిజైన్.  మధ్యలో  ముత్యాలు, పూసలు, స్టోన్స్ తో డిజైన్ చేశారు. మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: South indian Jewellery
Telugu

ఓపెన్ కడా డిజైన్..

ఇది ఓపెన్ కడా డిజైన్. చేతులకు ధరించడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడటానికి కూడా ఇలాంటి డిజైన్ అందంగా కనపడుతుంది.

Image credits: South indian Jewellery
Telugu

ఫ్లోరల్ డిజైన్..

ఈ ఫ్లోరల్ డిజైన్ కడా బ్రేస్లేట్ కూడా ఈ కాలం అమ్మాయిలకు బాగా నచ్చుతుంది.  ట్రెడిషన్ దుస్తుల మీదకు దీనిని ట్రై చేయచ్చు.

Image credits: South indian Jewellery
Telugu

క్లాసీ డిజైన్..

బ్రేస్లేట్ కూడా డిఫరెంట్ గా కనిపించాలి అంటే.. ఇది బెస్ట్ ఛాయిస్.  చాలా భిన్నంగా కనిపిస్తుంది.  మోడ్రన్ దుస్తులకు కూడా సెట్ అవుతుంది.

Image credits: South indian Jewellery

ఈ ప్రదేశంలో ఉప్పును అస్సలు పెట్టకండి

Gold Earrings: డైలీవేర్‌కి ఈ కమ్మలు సూపర్‌గా ఉంటాయి.. ట్రై చేయండి!

Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు

Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా