రోజూ ఆఫీస్‌కి, కాలేజీకి లేదా బయటకు వెళ్లేటప్పుడు సింపుల్‌గా, అందంగా కనిపించాలంటే ఈ చిన్ని జుంకీలు బెస్ట్ ఆప్షన్. 3 గ్రాముల్లో తీసుకోవచ్చు.
నెమలి డిజైన్ లో ఉన్న ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ చెవులకు నిండుగా, అందంగా కనిపిస్తాయి. ఇవి ఏ వయసువారికైనా సెట్ అవుతాయి.
చిన్న చిన్న పూసలు పొదిగినట్లు ఉన్న ఈ ఇయర్ రింగ్స్ సింపుల్ గా క్లాసీగా ఉంటాయి. కుర్తీ, చీర, వెస్ట్రన్ వేర్.. ఏ అవుట్‌ఫిట్‌కైనా సులభంగా మ్యాచ్ అవుతాయి.
చిన్న సైజ్ జుంకీలు ట్రెడిషనల్ లుక్‌తో పాటు మోడ్రన్ టచ్‌ను కూడా ఇస్తాయి. రోజువారీ వినియోగానికి ఈ డిజైన్ మంచి ఎంపిక.
3 లేయర్ జుంకీలు ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. వీటిని రోజూవారీగా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్లకు పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి.
మినిమల్ డిజైన్స్ ఇష్టపడేవారికి ఈ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. మీ లుక్ కి ట్రెండీ టచ్ ఇస్తాయి. డైలీ వేర్‌కి చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి.
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
డిన్నర్ తరువాత ఈ డ్రింక్ రోజూ తాగితే మీ కిడ్నీలు సేఫ్!
Lemon: నిమ్మరసం, కొబ్బరి నూనెతో చుండ్రును వదిలించుకోండిలా