మల్టీ కలర్ స్టోన్స్, బీడ్స్ కాంబినేషన్ లో ఉండే ఇలాంటి విక్టోరియన్ జ్యూవెలరీ చీరల మీదకు చాలా బాగుంటుంది. మహారాణి లుక్ రావడం పక్కా
ప్రస్తుతం ఇలాంటి విక్టోరియన్ నక్లెస్ సెట్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇవి మెడలో వేసుకుంటే చాలు.. మంచి రాయల్ లుక్ వస్తుంది.
ఈ నక్లెస్ మనం.. నచ్చిన కలర్ లోకి స్టోన్స్ మార్చుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ లో అందిస్తారు. మ్యాచింగ్ ఏ కలర్ కావాలి అంటే.. ఆ కలర్ కి మ్యాచ్ చేసుకోవచ్చు.
కుందన్స్ తో నిండి ఉన్న ఈ విక్టోరియన్ నెక్ సెట్ ఎలాంటి చీరలకు అయినా అద్భుతంగా ఉంటుంది. మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.
ఇది చూడటానికి సింపుల్ గా ఉంటుంది. కానీ… నైట్ పార్టీలకు చాలా బాగుంటుంది. ఫ్లవర్స్, స్టోన్స్ కాంబినేషన్ లో ఈ నక్లెస్ డిజైన్ చేశారు.
ఇలాంటి విక్టోరియన్ చోకర్ ఒక్కటైనా ఉండాల్సిందే. పట్టు చీరల మీదకు చాలా హెవీ లుక్ ఇస్తుంది. రాయల్ లుక్ వస్తుంది.
ఈ చోకర్ కూడా చాలా మంచి రాయల్ లుక్ ఇస్తుంది. పర్పుల్ బీడ్స్ కాంబినేషనల్ లో ఉండే ఇలాంటి నక్లెస్ మెడకు చాలా అందంగా ఉంటుంది.
ఇలాంటి విక్టోరియన్ నక్లెస్ సింపుల్ గా కనిపించాలి అనుకున్నప్పుడు ట్రై చేయవచ్చు. నైట్ పార్టీలకు ఇలాంటి నక్లెస్ డిజైన్లు చాలా బాగుంటాయి..
Gold Bracelet: క్యూట్ డిజైన్ లో గోల్డ్ బ్రేస్లెట్స్.. ఓ లుక్కేయండి!
Pearl Bangles: ముచ్చటైన ముత్యాల గాజులు.. అదిరే డిజైన్లు
Green Necklace: మెడకు రాయల్ లుక్ ఇచ్చే పచ్చల హారాలు.. చూసేయండి
Chewing Gum: రోజులో గంట చ్యూయింగ్ గమ్ నమిలితే ఎన్ని లాభాలో