Telugu

క్యూట్ డిజైన్ లో గోల్డ్ బ్రేస్లెట్స్.. ఓ లుక్కేయండి!

Telugu

డ్రాప్ డిజైన్ బ్రేస్లెట్

సన్నని చైన్, డ్రాప్ డిజైన్ లో ఉన్న ఈ గోల్డ్ బ్రేస్లెట్.. కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటుంది. 3 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: instagram
Telugu

అడ్జస్టబుల్ బ్రేస్లెట్

చిన్న, చిన్న గోల్డ్ పూసలతో ఉన్న ఈ బ్రేస్లెట్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 గ్రాముల్లో కూడా చేయించుకోవచ్చు.

Image credits: Social media
Telugu

లేయర్డ్ గోల్డ్ బ్రేస్లెట్

లేయర్డ్ చైన్లు, బ్రేస్లెట్స్ ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. ఇలాంటి డిజైన్ బ్రేస్లెట్ చేతులకు స్టైలిష్ లుక్ ఇస్తుంది. 

Image credits: Instagram@vvbysk
Telugu

స్టోన్ బ్రేస్లెట్

వైట్, పింక్ స్టోన్స్ తో ఉన్న ఈ లేటెస్ట్ డిజైన్ బ్రేస్లెట్ మీకు మోడ్రన్ లుక్ ఇస్తుంది. చాలా తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

సింపుల్ డిజైన్ బ్రేస్లెట్

2 గ్రాముల్లో బ్రేస్లెట్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ సన్నని చైన్ తో ఉన్న సింపుల్ డిజైన్ బ్రేస్లెట్ బెస్ట్ ఆప్షన్. డైలీవేర్ కి చాలా బాగుంటుంది.

Image credits: instagram
Telugu

ఫ్లవర్ డిజైన్ బ్రేస్లెట్

స్టోన్స్ తో ఫ్లవర్ ప్యాటర్న్ లో ఉన్న ఈ గోల్డ్ బ్రేస్లెట్.. సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఇది అన్ని వయసులవారికి చక్కగా సెట్ అవుతుంది.

Image credits: instagram

Pearl Bangles: ముచ్చటైన ముత్యాల గాజులు.. అదిరే డిజైన్లు

Green Necklace: మెడకు రాయల్ లుక్ ఇచ్చే పచ్చల హారాలు.. చూసేయండి

Chewing Gum: రోజులో గంట చ్యూయింగ్ గమ్ నమిలితే ఎన్ని లాభాలో

స్లీప్ టూరిజం అంటే ఏమిటి? ఇండియాలో ఇందుకు పర్ఫెక్ట్ ప్లేసెస్ ఏవి?