Telugu

Jhumka Designs: పట్టుచీరలకు మ్యాచింగ్ గోల్డ్ జుంకాలు..ఎంత బాగున్నాయో

Telugu

మ్యాట్ ఫినిష్ జుంకా..

పక్కన ఉన్న పసుపు పచ్చని పట్టు చీరకు సరిపోయేలా నెమలి డిజైన్‌తో కూడిన అందమైన మ్యాట్ ఫినిష్ జిమిక్కీలు

Image credits: South india Jewels
Telugu

గ్రాండ్ లుక్ ఇచ్చే జుంకాలు..

మధ్యలో పచ్చటి రత్నం, కింద అందమైన ముత్యాల పూసలతో కూడిన గ్రాండ్ టెంపుల్ జిమిక్కా డిజైన్ ఇది. 

Image credits: South india Jewels
Telugu

క్లాసిక్ గోల్డెన్ జుంకాలు..

లక్ష్మీదేవి ప్రతిమతో కూడిన క్లాసిక్ గోల్డెన్ జిమిక్కీలు ఇవి. ట్రెడిషనల్ లుక్ కి అద్భుతంగా సెట్ అవుతాయి.

Image credits: South india Jewels
Telugu

ట్రెడిషనల్ జుంకా..

ట్రెడిషనల్ లుక్ ఇచ్చే జుంకాలు ఇవి. పైన పూల డిజైన్.. కింద గోల్డ్ బాల్స్ తో కూడిన జుంకా డిజైన్. చెవులకు మంచి అందాన్ని తెస్తాయి. 

Image credits: South india Jewels
Telugu

పీకాక్ డిజైన్ జుంకాలు..

ఈ అందమైన పీకాక్ డిజైన్ జుంకాలు మీ చెవులకు మంచి అందాన్ని తెస్తాయి.  ఎరుపు, పచ్చ రంగు స్టోన్స్ తో అద్భుతమైన మ్యాట్ ఫినిషింగ్ లుక్ ఇస్తాయి. 

Image credits: South india Jewels
Telugu

టెంపుల్ జ్యూవెలరీ...

ఇది కంప్లీట్ టెంపుల్ జ్యూవెలరీ. గుడి ఆకారంలో డిజైన్ చేశారు. ఈ ఇయర్ రింగ్స్ మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.  చీరల మీద చాలా బాగుంటాయి.

Image credits: South india Jewels

Necklace Designs: లైట్ వెయిట్ లో వచ్చే నెక్లెస్ లు.. ఎంత బాగున్నాయో!

Cardamom Water: పరగడుపున యాలకుల నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Chicken Gravy: మసాలాలు రుబ్బకుండా 10 నిమిషాల్లో టేస్టీ చికెన్ కర్రీ..!

Dandruff: కొబ్బరి నూనెలో ఇదొక్కటి కలిపి రాస్తే చుండ్రు మళ్లీ రాదు