యాలకులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
యాలకులలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును అదుపులో ఉంచేందుకు సహాయపడతాయి.
యాలకులలో ఉండే యాంటీ మైక్రోబయల్, యాంటీ సెప్టిక్ గుణాలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి.
పొట్ట చుట్టూ పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో యాలకుల నీళ్లు అద్భుతంగా సహాయపడతాయి.
యాలకుల నీళ్లు చర్మానికి సహజమైన నిగారింపును ఇస్తాయి. మొటిమలకు కారణమయ్యే మలినాలను తొలగించి చర్మాన్ని కాపాడుతాయి.
రోజూ యాలకుల నీళ్లు తాగడం వల్ల ఒత్తిడి తగ్గి, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
యాలకులలో ఉండే పోషక గుణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
Chicken Gravy: మసాలాలు రుబ్బకుండా 10 నిమిషాల్లో టేస్టీ చికెన్ కర్రీ..!
Dandruff: కొబ్బరి నూనెలో ఇదొక్కటి కలిపి రాస్తే చుండ్రు మళ్లీ రాదు
Rock Salt vs Regular Salt: వంటలోకి కల్లుప్పు మంచిదా? సాల్ట్ మంచిదా?
Ginger : ఇంట్లో కుండీలోనే అల్లం పెంచేయండి ఇలా, సింపుల్ చిట్కాలు