తలలో చుండ్రుతో చాలా ఇబ్బంది పడుతున్నారా? ఎంత ఖరీదైన షాంపూలు వాడినా ఆ చుండ్రు తగ్గడం లేదా? అయితే… నిమ్మరసంతో ఈ చిట్కా ట్రై చేయండి.
నిమ్మకాయలో విటమిన్ 'సి', యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తలమీద ఉండే ఫంగస్‌ను, మృతకణాలను మూలాల నుంచి తొలగిస్తాయి.
ఒక చెంచా తాజా నిమ్మరసానికి రెండు చెంచాల స్వచ్ఛమైన కొబ్బరి నూనె కలిపి బాగా మిక్స్ చేయండి. కొబ్బరి నూనె జుట్టుకు మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.
ఈ మిశ్రమాన్ని దూదితో జుట్టు కుదుళ్లకు సున్నితంగా మసాజ్ చేయండి. కేవలం 30 నిమిషాల పాటు అలాగే వదిలేసి, ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి.
వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే చాలు. చుండ్రు పూర్తిగా మాయమై మీ జుట్టు సహజంగా మెరుస్తుంది.
Rock Salt vs Regular Salt: వంటలోకి కల్లుప్పు మంచిదా? సాల్ట్ మంచిదా?
Ginger : ఇంట్లో కుండీలోనే అల్లం పెంచేయండి ఇలా, సింపుల్ చిట్కాలు
Toe Rings: మోడ్రన్ డిజైన్ మెట్టెలు.. వీటితో పాదాలకు రెట్టింపు అందం!
రాత్రిపూట బొప్పాయి తినకూడదా? తింటే ఏమవుతుంది?