Telugu

Chicken Gravy: మసాలాలు రుబ్బకుండా 10 నిమిషాల్లో టేస్టీ చికెన్ కర్రీ..!

Telugu

హోటల్ స్టైల్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు..

చికెన్ - అర కేజీ (కడిగినవి)

ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)

టమాటాలు - 2 (సన్నగా తరిగినవి)

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా

Image credits: Gemini AI
Telugu

మసాలా పొడులు

పసుపు - అర చెంచా

కారం - 1 నుంచి 2 చెంచాలు

ధనియాల పొడి - 1 చెంచా

గరం మసాలా - అర చెంచా

ఉప్పు - తగినంత

Image credits: Gemini AI
Telugu

పోపు, ఫ్రై చేయడం

కుక్కర్‌లో 2 చెంచాల నూనె వేడి చేయండి. అందులో తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించండి. ఆ తర్వాత టమాటాలు వేసి మెత్తబడేదాకా ఉడికించండి.

Image credits: Gemini AI
Telugu

చికెన్, మసాలా మిక్సింగ్

ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేయండి. అందులోనే పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపండి. నూనెలో 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి.

Image credits: Gemini AI
Telugu

2 విజిల్స్ వస్తే చాలు!

అర గ్లాసు నీళ్లు పోసి, కుక్కర్ మూతపెట్టి రెండు విజిల్స్ రానివ్వండి. అంతే! 10 నిమిషాల్లోనే మసాలా రుబ్బే పనిలేని వేడివేడి చికెన్ గ్రేవీ సిద్ధం!

Image credits: Gemini AI

Dandruff: కొబ్బరి నూనెలో ఇదొక్కటి కలిపి రాస్తే చుండ్రు మళ్లీ రాదు

Rock Salt vs Regular Salt: వంటలోకి కల్లుప్పు మంచిదా? సాల్ట్ మంచిదా?

Ginger : ఇంట్లో కుండీలోనే అల్లం పెంచేయండి ఇలా, సింపుల్ చిట్కాలు

Toe Rings: మోడ్రన్ డిజైన్ మెట్టెలు.. వీటితో పాదాలకు రెట్టింపు అందం!