Telugu

లైట్ వెయిట్ లో వచ్చే నెక్లెస్ లు.. ఎంత బాగున్నాయో!

Telugu

స్టోన్ నెక్లెస్

గోల్డ్, స్టోన్స్ కాంబినేషన్ లో ఉన్న ఈ నెక్లెస్, మోడ్రన్ డిజైన్స్ ఇష్టపడేవారికి మంచి ఎంపిక. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో లుక్ అదిరిపోతుంది.

Image credits: instagram
Telugu

ఫ్లవర్ డిజైన్ నెక్లెస్

కంప్లీట్ గా పువ్వులతో డిజైన్ చేసిన ఈ గోల్డ్ నెక్లెస్ లైట్‌వెయిట్‌లో ఉన్నా హెవీ లుక్ ఇస్తుంది. ప్రత్యేక సందర్భాల కోసం బెస్ట్ ఆప్షన్.

Image credits: instagram
Telugu

స్టైలిష్ డిజైన్ నెక్లెస్

పువ్వులు, ఆకుల కలయికతో ఉన్న ఈ నెక్లెస్ నేటితరం అమ్మాయిలకు ఇట్టే నచ్చేస్తుంది. చీరలతో పాటు డ్రెస్సులతో కూడా దీన్ని ట్రై చేయవచ్చు.

Image credits: instagram
Telugu

సింపుల్ డిజైన్ నెక్లెస్

గోల్డ్ పూసలు, హార్ట్ షేప్ లాకెట్ తో ఉన్న ఈ సింపుల్ డిజైన్ గోల్డ్ నెక్లెస్ డైలీవేర్ కి బాగుంటుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కూడా పెట్టుకోవచ్చు.

Image credits: instagram
Telugu

లేటెస్ట్ డిజైన్ నెక్లెస్

లైట్ వెయిట్ లో స్టైలిష్ డిజైన్ నెక్లెస్ తీసుకోవాలి అనుకునేవారికి ఇది మంచి ఎంపిక. 5 నుంచి 8 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: instagram
Telugu

పూసల నెక్లెస్

ఈ నెక్లెస్ డైలీ వేర్ నుంచి స్పెషల్ అకేషన్స్ వరకు చక్కగా నప్పుతుంది. అన్ని వయసులవారు ట్రై చేయవచ్చు. 

Image credits: Pinterest
Telugu

మినిమల్ డిజైన్ నెక్లెస్

హెవీ డిజైన్స్ ఇష్టపడనివారికి ఇలాంటి మినిమల్ డిజైన్ నెక్లెస్ పర్ఫెక్ట్ ఛాయిస్. 5 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: instagram

Cardamom Water: పరగడుపున యాలకుల నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Chicken Gravy: మసాలాలు రుబ్బకుండా 10 నిమిషాల్లో టేస్టీ చికెన్ కర్రీ..!

Dandruff: కొబ్బరి నూనెలో ఇదొక్కటి కలిపి రాస్తే చుండ్రు మళ్లీ రాదు

Rock Salt vs Regular Salt: వంటలోకి కల్లుప్పు మంచిదా? సాల్ట్ మంచిదా?