Telugu

దారాల పట్టీలు.. ఇప్పుడివే అమ్మాాయిల స్టైల్

Telugu

థ్రెడ్ యాంక్లెట్స్ ప్రత్యేకత ఏంటి?

దారాల పట్టీలు అంటే రంగురంగుల దారాలతో తయారు చేస్తారు. వీటికి చిన్న చిన్న పెండెంట్లు, ముత్యాలు లేదా హ్యాంగింగ్ చార్మ్స్ జత చేస్తారు. 

Image credits: Instagram
Telugu

బ్లాక్ థ్రెడ్ యాంక్లెట్

నల్ల దారంతో చేసిన పట్టీలు స్టైలిష్‌గా కనిపించడంతో పాటూ దిష్టి తగలకుండా కాపాడుతుందని నమ్ముతారు. 

Image credits: Pinterest
Telugu

ఈవిల్ ఐ థ్రెడ్ యాంక్లెట్

ఈవిల్ ఐ యాంక్లెట్స్ బాగా ట్రెండవుతున్నాయి. ఇవి చెడు దృష్టి నుంచి కాపాడతాయని నమ్ముతారు. 

Image credits: Instagram
Telugu

మల్టీ లేయర్ యాంక్లెట్ డిజైన్

జీన్స్ లేదా స్కర్ట్‌లతో పాటు పట్టీలు ధరించాలనుకుంటే మల్టీ లేయర్ డిజైన్ మీకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. 

Image credits: Pinterest
Telugu

బ్లూ థ్రెడ్ యాంక్లెట్

నీలి రంగు దారానికి సిల్వర్ చార్మ్స్ ఉన్న యాంక్లెట్వె  చాలా క్లాసీగా కనిపిస్తుంది. దీన్ని ఒక కాలికి పెట్టుకుంటే మరింత స్టైలిష్ లుక్ వస్తుంది.

Image credits: Instagram
Telugu

హ్యాంగింగ్ చార్మ్ యాంక్లెట్

డబుల్ లేయర్ బ్లాక్ థ్రెడ్‌తో వచ్చే ఈ పట్టీలు ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. దీని పై వరుసలో పూసలు, కింది వరుసలో సిల్వర్ పెండెంట్లు లేదా చిన్న చార్మ్స్ ఉంటాయి. 

Image credits: Pinterest
Telugu

గోల్డ్ బీడ్ యాంక్లెట్

నల్ల దారానికి బంగారు పూసలు గుచ్చిన యాంక్లెట్ డిజైన్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది పాదాలకు అందమైన లుక్ ఇస్తాయి.

Image credits: Instagram

Gold Necklace: 5 గ్రాముల్లో అందమైన నెక్లెస్.. అదిరిపోయే డిజైన్లు

Anklet: స్టోన్ వర్క్ తో పట్టీలు.. పాదాలకే అందాన్ని తెస్తాయి

Blouse Designs: చీరల అందాన్నిరెట్టింపు చేసే బ్లౌజులు.. ఓ లుక్కేయండి!

Lehariya Sarees: చూడచక్కని రంగుల్లో లహరియా ప్రింట్ శారీస్.. ఇవిగో!