పండగలు, ప్రత్యేక సందర్భాల కోసం రెడ్ కలర్ లహరియా ప్రింట్ శారీస్ బెస్ట్ ఆప్షన్. ఈ రంగు మీ పండగ లుక్‌ను మరింత అందంగా మారుస్తుంది.
Image credits: Pinterest
Telugu
డబుల్ షేడ్ లహరియా చీర
లహరియా ప్రింట్ చీరల్లో డబుల్ షేడ్ డిజైన్లు చాలా పాపులర్. గ్రీన్, పింక్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చీర చాలా బాగుంటుంది. దీని ధర కూడా తక్కువగానే ఉంటుంది.
Image credits: Instagram
Telugu
మల్టీకలర్ లహరియా ప్రింట్ చీర
లహరియా ప్రింట్ చీరలు అన్ని వయసుల మహిళలకు అందంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇలాంటి మల్టీకలర్ చీరను ఏ బ్లౌజ్‌తోనైనా స్టైల్ చేసి ఆకర్షణీయమైన లుక్‌ను పొందవచ్చు.
Image credits: Instagram
Telugu
పేస్టల్ కలర్ లహరియా ప్రింట్ చీర
లహరియా ప్రింట్ చీరల్లో పేస్టల్ కలర్స్ ఇప్పుడు చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. మీరు బ్లూ, గ్రీన్, పింక్ వంటి పేస్టల్ షేడ్స్‌లో లహరియా ప్యాటర్న్ ఉన్న చీరను ఎంచుకోవచ్చు.
Image credits: Instagram
Telugu
బ్లాక్ కలర్ లహరియా ప్రింట్ చీర
వైట్, బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న లహరియా ప్రింట్ చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది. బ్లాక్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్‌తో మీ లుక్ అదిరిపోతుంది.