చీరల అందాన్నిరెట్టింపు చేసే బ్లౌజులు.. ఓ లుక్కేయండి!
life May 12 2026
Author: Kavitha G Image Credits:Pinterest
Telugu
ప్లేయిన్ యెల్లో బ్లౌజ్
పఫ్ స్లీవ్స్, స్వేర్ నెక్, బటన్స్ తో ఉన్న ఈ బ్లౌజ్ సింపుల్ గా ఉంటుంది. క్లాసీ లుక్ ఇస్తుంది. ఆన్ లైన్ లో దీని ధర రూ. 300 వరకు ఉంటుంది.
Image credits: Pinterest
Telugu
ప్రింటెడ్ వైట్ బ్లౌజ్
చిన్న చిన్న ప్రింట్ తో ఉన్న వైట్ కాటన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. క్లాసీ లుక్ ఇస్తుంది. సమ్మర్ కి బెస్ట్ ఆప్షన్. దీని ధర కూడా తక్కువగానే ఉంటుంది.
Image credits: instagram
Telugu
ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్
ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న ఈ బ్లౌజ్ ని కాంట్రాస్ట్ కలర్ చీరలతో ట్రై చేయవచ్చు. సింపుల్ నెక్ సెట్ తో మీ లుక్ అదిరిపోతుంది.
Image credits: pinterest
Telugu
బటర్ ఫ్లై డిజైన్ బ్లౌజ్
ఫ్యాషన్ కోరుకునేవారికి బటర్ ఫ్లై డిజైన్ లో ఉన్న ఈ బ్లౌజ్ బెస్ట్ ఆప్షన్. సింపుల్ చీరలకు కూడా గ్రాండ్ లుక్ ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
కొటేషన్ బ్లౌజ్
కొటేషన్ ప్రింట్ తో ఉన్న ఈ బ్లౌజులు ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. వీటిపై మనకు నచ్చిన కొటేషన్ ని ప్రింట్ చేయించుకోవచ్చు. ప్రత్యేక సందర్భాలకు చాలా బాగా సెట్ అవుతాయి.
Image credits: Instagram
Telugu
వి నెక్ బ్లౌజ్
మోడ్రన్ లుక్ కోరుకునేవారికి డీప్ వి నెక్, స్లీవ్ లెస్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. దీని ధర రూ. 200-300 వరకు ఉంటుంది.
Image credits: instagram\google gemini
Telugu
ట్రెడిషనల్ డిజైన్
పట్టు, బెనారసీ చీరలకు ఇలాంటి బ్యాక్ డిజైన్ బ్లౌజులు చాలా బాగుంటాయి. ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. పూజలు, పండగలకు ఈ బ్లౌజులు పర్ఫెక్ట్ ఆప్షన్.