Gold Necklace: 5 గ్రాముల్లో అందమైన నెక్లెస్.. అదిరిపోయే డిజైన్లు
life May 13 2026
Author: ramya Sridhar Image Credits:chatgpt.com
Telugu
ట్విస్టెడ్ రోప్ ప్యాటర్న్..
బంగారు నెక్లెస్ కొనాలని ఉందా? అయితే ఈ ట్విస్టెడ్ రోప్ ప్యాటర్న్ 5 గ్రాముల్లోనే లభిస్తుంది. ఇది బరువు తక్కువగా ఉన్నా, చూడటానికి సాలిడ్ గా ఉంటుంది.
Image credits: instagram
Telugu
లేటెస్ట్ బీడెడ్ గోల్డ్ నెక్లెస్
5 గ్రాముల బంగారంలో ఇలాంటి ఫ్యాన్సీ డిజైన్ హారం చేయించుకోవచ్చు. ఇందులో రెండు పలుచని గొలుసుల మధ్య చిన్న చిన్న పూసలు ఉంటాయి. చాలా క్లాసీగా ఉంటుంది.
Image credits: instagram
Telugu
5 గ్రాముల మంగళసూత్రం నెక్లెస్ డిజైన్
ఇలాంటి మోడల్ చూడటానికి సింపుల్ గా ఉన్నా.. మెడలో వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇలాంటి మోడల్ డైలీవేర్ కి కూడా అద్భుతంగా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
3 గ్రాముల నెక్లెస్ డిజైన్
3 గ్రాముల గోల్డ్ డిజైన్‌లో ఇలాంటి పొడవాటి చైన్ నెక్లెస్‌లు మహిళలకు బాగా నచ్చుతాయి. సింపుల్ గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఛాయిస్.
Image credits: pinterest
Telugu
ఫ్లోరల్ మోటిఫ్ నెక్లెస్
ఇది చాలా అందమైన ఫ్లోరల్ హారం. ఇందులో ఫిలిగ్రీ వర్క్‌తో పాటు మీనాకారీ పనితనం కూడా ఉంది. దీనికి ఉన్న అందమైన ఫ్లవర్ లాకెట్ రాయల్ లుక్‌ను ఇస్తుంది.
Image credits: instagram
Telugu
ఫ్లోరల్ క్లస్టర్ హారం
ఈ గోల్డ్ నెక్లెస్ డిజైన్ చాలా మోడ్రన్‌గా ఉంది. ఇందులో రకరకాల ఆకారాల్లో ఉన్న పువ్వులను ఒక గుత్తిలా పేర్చారు. ఇది మెడకు నిండుగా, అందంగా కనిపిస్తుంది.
Image credits: instagram
Telugu
3D గోల్డ్ హారం
5 గ్రాముల బంగారు హారంలో ఇది చాలా ఎలిగెంట్ లుక్ ఇచ్చే డిజైన్. దీనిపై ఉన్న సూక్ష్మమైన నగిషీ, స్పైరల్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. మీకు ట్రెడిషనల్ వర్క్ ఇష్టమైతే, దీన్ని ఎంచుకోవచ్చు.