Telugu

సన్ ఫ్లవర్ సీడ్స్ ని రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?

Telugu

గుండె ఆరోగ్యం

సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

Image credits: Getty
Telugu

ఎముకల ఆరోగ్యం

సన్ ఫ్లవర్ విత్తనాల్లో మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం లాంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మంచివి.

Image credits: Getty
Telugu

డయాబెటీస్

ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఈ పొద్దుతిరుగుడు విత్తనాల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. డయాబెటీస్ ఉన్నవారికి ఇవి మంచి ఎంపిక. 

Image credits: our own
Telugu

రోగనిరోధక శక్తి

సన్ ఫ్లవర్ సీడ్స్ లో సెలీనియం, జింక్, విటమిన్ E వంటివి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

Image credits: our own
Telugu

మెరుగైన జీర్ణక్రియ

సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. 

Image credits: our own
Telugu

బరువు నియంత్రణకు..

సన్ ఫ్లవర్ గింజల్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ E, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి.

Image credits: our own

Fish : చేపలు తినడంలో నంబర్ 1 దేశం ఏది? ఇండియా స్థానమెంత?

Silver Earrings: ఈ వెండి కమ్మలు చూస్తే మనసు పారేసుకుంటారు అంతే!

Blouse Back Designs: పట్టు చీరల అందాన్ని పెంచే బ్లౌజు బ్యాక్ డిజైన్లు

Pumpkin Seeds: గుమ్మడి గింజలను ప్రతిరోజూ ఎందుకు తినాలి?