నెమలి అందాన్ని ప్రతిబింబించే ఈ మెట్టెలు పాదాలకు మరింత అందాన్ని తీసుకొస్తాయి. ఈ డిజైన్ మహిళలకు ఇట్టే నచ్చేస్తుంది.
వెండితో తయారైన నెమలి డిజైన్ మెట్టెలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. ట్రెడిషనల్ దుస్తులతో చక్కగా సరిపోతాయి.
పండగలు, శుభకార్యాల్లో పెట్టుకోవడానికి ఈ మెట్టెలు బెస్ట్ ఆప్షన్. చీరలతో ధరిస్తే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
పురివిప్పిన నెమలి డిజైన్ లో ఉన్న ఈ అడ్జస్టబుల్ మెట్టెలు ఎవ్వరికైనా ఇట్టే సెట్ అవుతాయి. పాదాలకు అందంగా ఉంటాయి.
రంగురంగుల రాళ్లతో డిజైన్ చేసిన ఈ మెట్టెలు తక్కువ బడ్జెట్ లో వస్తాయి. డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి.
గ్రీన్ స్టోన్స్ పొదిగిన ఈ నెమలి డిజైన్ మెట్టెలు వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి.
పాదాలకు నిండుగా, అందంగా కనిపించాలంటే ఈ వెడల్పాటి డిజైన్ మెట్టెలు మంచి ఎంపిక. ప్రత్యేక సందర్భాలకు చక్కగా సరిపోతాయి.
ప్రతిరోజూ ఉదయాన్నే మిరియాల నీరు తాగితే మీకే మంచిది
Hair Growth: కరివేపాకును ఇలా వాడితే జుట్టు ఒత్తుగా పెరిగేస్తుంది
Earrings: చీరల మీదకు సూపర్ గా సెట్ అయ్యే హెవీ ఇయర్ రింగ్స్.. చూసేయండి!
Camphor: కర్పూరం వాసన చూస్తే ఏమవుతుంది?