Telugu

ప్రతిరోజూ ఉదయాన్నే మిరియాల నీరు తాగితే మీకే మంచిది

Telugu

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

ప్రతిఇంట్లో మిరియాలు ఉంటాయి. ఉదయాన్నే పరగడుపున మిరియాలు మరిగించిన నీటిని తాగడం అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది.

Image credits: Getty
Telugu

మలినాలు తొలగిపోతాయి

మిరియాల నీరు శరీరంలోకి  చేరాక శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ (మలినాలు) చాలా సులభంగా బయటకు పంపుతుంది. 

Image credits: Getty
Telugu

జలుబు, దగ్గు తగ్గుతాయి

జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మిరియాల నీరు అద్భుతంగా పనిచేస్తుంది.

Image credits: Getty
Telugu

గ్యాస్ ట్రబుల్ దూరం

గ్యాస్ సమస్యలతో బాధపడేవారికి మిరియాల నీరు మంచి ఔషధమనే చెప్పాలి. ప్రతిరోజూ పరగడుపున మిరియాల నీటిని తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.

Image credits: Getty
Telugu

చెడు కొలెస్ట్రాల్‌కు చెక్

ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

బరువు తగ్గుతారు

బరువు తగ్గడంలో ఇది ఎంతగానో సాయపడుతుంది. థర్మోజెనిక్ గుణాలు ఉన్న మిరియాలు జీవక్రియను వేగవంతం చేసి క్యాలరీలను కరిగిస్తాయి.

Image credits: Getty

Hair Growth: కరివేపాకును ఇలా వాడితే జుట్టు ఒత్తుగా పెరిగేస్తుంది

Earrings: చీరల మీదకు సూపర్ గా సెట్ అయ్యే హెవీ ఇయర్ రింగ్స్.. చూసేయండి!

Camphor: కర్పూరం వాసన చూస్తే ఏమవుతుంది?

Worst Foods for Diabetes: షుగర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచే ఫుడ్స్ ఇవే!