Telugu

Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఎందుకు పెంచాలి?

Telugu

గాలిని శుభ్రపరుస్తుంది...

తులసి మొక్క సహజంగా గాలిని శుద్ధి చేస్తుంది. ఇది వాతావరణంలోని టాక్సిన్స్ ను తొలగించి, గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది.. 

Image credits: Getty
Telugu

పాజిటివ్ ఎనర్జీ

ఇంట్లో తులసి మొక్కను పెంచడం వల్ల చుట్టూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గించుకోవడానికి తులసి మొక్క చాలా మంచిది.
Image credits: Getty
Telugu

దోమలను తరిమికొడుతుంది

తులసి మొక్క నుంచి వచ్చే ఘాటైన వాసన దోమలను, ఇతర కీటకాలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu

ఆరోగ్య ప్రయోజనాలు

తులసి మొక్కలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దగ్గు, జ్వరం వంటి సమస్యలకు తులసి ఆకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి.
Image credits: Getty
Telugu

తక్కువ సంరక్షణ

తులసి మొక్కకు పెద్దగా సంరక్షణ అవసరం లేదు. తక్కువ శ్రద్ధతోనే ఇది చాలా బాగా పెరుగుతుంది.
Image credits: Getty
Telugu

సువాసనను వెదజల్లుతుంది

తులసి మొక్క తన చుట్టూ మంచి సువాసనను వెదజల్లుతుంది. ఇది మనకు తాజాదనాన్ని అందించి, మూడ్ ఫ్రెష్ చేస్తుంది.
Image credits: Getty
Telugu

ఇంటికి అందాన్నిస్తుంది

ఇంటి ఆవరణలో తులసి మొక్కను పెంచడం ఇంటికి మరింత అందాన్ని ఇస్తుంది. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలను కూడా పెంచుకోవచ్చు.
Image credits: Getty

Bathroom Plants: బాత్రూమ్ లో ఈ మొక్కలు ఉంటే.. దుర్వాసన రాదు..!

Henna Plant: చిన్న కొమ్మతో కుండీలో గోరింటాకు మొక్క ఈజీగా పెంచేయచ్చు..!

Tulsi Plant: గింజలు ఇలా చల్లినా తులసి మొక్క గుబురుగా పెరుగుతుంది

Curry Leaves: ఈ ఒక్కటి వేస్తే కరివేపాకు మొక్క ఫాస్ట్ గా పెరుగుతుంది!