Telugu

ఒక్క గ్రాములో అమ్మాయిల కోసం సన్నని గోల్డ్ రింగ్

Telugu

గోల్డ్ రింగ్ డిజైన్లు

ఒక్క గ్రామ్ గోల్డ్ ఉంగరం ఇది.  మీ వేళ్లకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యే ఉంగరం కోసం చూస్తుంటే ఈ డిజైన్ ఎంపిక చేసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

డెలికేట్ డబుల్ లేయర్ గోల్డ్ రింగ్

ఈ ఉంగరం చాలా సన్నని బెల్ట్‌తో, డబుల్ లేయర్‌ డిజైన్‌లో వస్తుంది. దీని లైట్‌వెయిట్ లుక్ చాలా సాఫ్ట్‌గా, అందంగా ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

స్టోన్ స్టడెడ్ గోల్డ్ రింగ్

ఒక గ్రామ్ స్టోన్ స్టడెడ్ గోల్డ్ రింగ్ రోజూ పెట్టుకోవడానికి పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. ఇది పెట్టుకుంటే చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు.

Image credits: Pinterest
Telugu

రెడ్ స్టోన్‌తో మినీ సాలిటైర్ రింగ్

ఈ ఉంగరంలో చిన్న రెడ్ స్టోన్ ఉంటుంది. ఇది చూడటానికి అచ్చం డైమండ్‌లా కనిపిస్తుంది. సన్నని బ్యాండ్‌తో ఇది మరింత అందంగా కనిపిస్తుంది.

Image credits: instagram
Telugu

ముత్యాలు పొదిగిన డబుల్ బెల్ట్ రింగ్

సన్నని వేళ్లకు ఈ ముత్యాలు పొదిగిన డబుల్ బెల్ట్ రింగ్ బావుంటుంది. దీన్ని పెట్టుకుంటే చాలా స్టైలిష్ లుక్ వస్తుంది.

Image credits: pinterest
Telugu

అడ్జస్టబుల్ స్టోన్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్

పువ్వులు, ఆకుల డిజైన్‌తో వచ్చే ఈ అడ్జస్టబుల్ స్టోన్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతోంది. 

Image credits: pinterest
Telugu

స్లీక్ సింగిల్ బెల్ట్ గోల్డ్ రింగ్

సన్నని వేళ్లకు ఈ స్లీక్ సింగిల్ బెల్ట్ గోల్డ్ రింగ్ డిజైన్ చాలా అందంగా, బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తుంది. ఇది ఎవర్‌గ్రీన్ ఛాయిస్. 

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్ గోల్డ్ రింగ్

పూల ఆకారంలో ఉండే ఈ చిన్న ఉంగరం చాలా క్యూట్‌గా, ఫెమినిన్ లుక్‌ను ఇస్తుంది. మంచి గర్లీ టచ్ ఉన్న రింగ్ ఇది.

Image credits: Pinterest

Cotton Suits: తక్కువ ధరలో వచ్చే కాటన్ సూట్స్.. సమ్మర్ కి బెస్ట్!

Gold Studs: 2 గ్రాముల్లో గోల్డ్ స్టడ్స్.. ఏ డ్రెస్సుకైనా సూపర్ సెట్!

Gold Bracelet: చేతుల అందాన్ని రెట్టింపుచేసే బంగారు బ్రేస్లెట్స్..

Hanging Bangles: చీరకు జోడీగా హ్యాంగింగ్ బ్యాంగిల్స్.. అదిరిపోతాయి