Telugu

చీరకు జోడీగా హ్యాంగింగ్ బ్యాంగిల్స్.. అదిరిపోతాయి

Telugu

పింక్ హ్యాంగింగ్ గాజులు

ప్లేన్ గాజులకు కొన్ని హ్యాంగింగ్స్ జోడించి వాటిని క్రియేటివ్ గా తయారు చేసుకోవచ్చు. ఇవి స్టైలిష్ లుక్ ఇవ్వొచ్చు. 

Image credits: Instagram
Telugu

స్క్వేర్ షేప్ గాజులు

స్క్వేర్ షేప్‌లో ఉండే ప్లేన్ గాజులకు ముత్యాల హ్యాంగింగ్స్ ఉన్న డిజైన్లు మీకు రూ.100 నుంచి రూ.150 మధ్య సులభంగా దొరుకుతాయి.

Image credits: Instagram
Telugu

జుంకా గాజులు

కుందన్ వర్క్ చేసిన గాజులకు జుంకాలు వేలాడుతుంటే ఎంతో అందంగా ఉంటాయి. వీటిని నాలుగింటి సెట్‌గా ధరించవచ్చు లేదా మీ గాజుల సెట్‌తో కలిపి కూడా వేసుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

ముత్యాల గాజులు

ముత్యాల గాజులతో పాటు పెద్ద ముత్యాల హ్యాంగింగ్స్ డిజైన్‌ ఎంతో స్టైలిష్ గా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

మీనాకారి వర్క్ హ్యాంగింగ్ గాజులు

ప్లేన్ వెల్వెట్ లేదా థ్రెడ్ వర్క్ చేసిన గాజులతో పాటు మీనాకారి, కుందన్ వర్క్ తో ఇలాంటి అందమైన గాజులు వస్తాయి.

Image credits: Pinterest
Telugu

గోల్డెన్ హ్యాంగింగ్ గాజులు

గోల్డెన్ హ్యాంగింగ్ గాజులను ఏ డ్రెస్‌పైకైనా ధరించవచ్చు. ఇందులో గోల్డెన్ ప్లేన్ గాజులతో పాటు క్రిస్టల్, పూసల హ్యాంగింగ్స్ ఉన్నాయి.

Image credits: Pinterest
Telugu

ముత్యాల హ్యాంగింగ్స్ గాజులు

ముత్యాల హ్యాంగింగ్స్ ఉన్న ఈ గాజుల డిజైన్‌ను ప్రయత్నించండి. ఇందులో చిన్నవి, పెద్దవి కలిపి చాలా ముత్యాల హ్యాంగింగ్స్ అందంగా ఉంటాయి.

Image credits: Pinterest

Gold Pendant: 2గ్రాముల్లో గోల్డ్ పెండెంట్స్.. నల్లపూసలకు నయా లుక్

Hair Loss: ఈ పండ్లు రోజూ తింటే.. ఒక్క వెంట్రుక కూడా రాలదు

Face Glow:ముల్తానీ మట్టిలో ఇవి కలిపి ముఖానికి రాస్తే ముఖం మెరిసిపోద్ది

Tattoo: మెహందీతో మదర్స్ డే టాటూలు.. అమ్మ కోసం