Telugu

తక్కువ ధరలో వచ్చే కాటన్ సూట్స్.. సమ్మర్ కి బెస్ట్!

Telugu

అంగరఖా అనార్కలీ సూట్

ఈ సూట్ ని ఆన్ లైన్ లో రూ.500కే కొనుగోలు చేయవచ్చు. స్టైల్, ఫ్యాషన్ కోరుకునేవారికి ఇది మంచి ఎంపిక. 

Image credits: PINTEREST
Telugu

స్ట్రెయిట్ ఆరెంజ్ కాటన్ సూట్

స్ట్రెయిట్ ఆరెంజ్, వైట్ సూట్‌ మీకు సింపుల్ లుక్ ఇస్తుంది. వైట్ కాటన్ దుపట్టాతో మరింత అందంగా కనిపిస్తారు. 

Image credits: PINTEREST
Telugu

పింక్ గ్రీన్ సూట్

పింక్, ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ చాలా డీసెంట్‌గా కనిపిస్తుంది. ఆఫీసుకు వెళ్లే మహిళలకు చాలా బాగుంటుంది. ధర కూడా తక్కువగానే ఉంటుంది.

Image credits: PINTEREST
Telugu

ప్లెయిన్ బ్లూ లాంగ్ సూట్

ప్లెయిన్ బ్లూ లాంగ్ సూట్‌ తో పాటు రెండు రంగుల దుపట్టా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సూట్ మీకు క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: PINTEREST
Telugu

ఆలివ్ గ్రీన్ కాటన్ సూట్

వేసవికి ప్లెయిన్ ఆలివ్ గ్రీన్ సూట్ సరైన ఎంపిక. ప్రింటెడ్ దుపట్టా, హెవీ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ అదిరిపోతుంది. 

Image credits: PINTEREST
Telugu

చికన్‌కారీ సూట్

చికన్‌కారీ సూట్స్ ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. ఇవి తక్కువ ధరకే లభిస్తాయి. ఆఫీస్‌కు వెళ్లేవారికి పర్ఫెక్ట్ ఆప్షన్.

Image credits: INSTAGRAM

Gold Studs: 2 గ్రాముల్లో గోల్డ్ స్టడ్స్.. ఏ డ్రెస్సుకైనా సూపర్ సెట్!

Gold Bracelet: చేతుల అందాన్ని రెట్టింపుచేసే బంగారు బ్రేస్లెట్స్..

Hanging Bangles: చీరకు జోడీగా హ్యాంగింగ్ బ్యాంగిల్స్.. అదిరిపోతాయి

Gold Pendant: 2గ్రాముల్లో గోల్డ్ పెండెంట్స్.. నల్లపూసలకు నయా లుక్