Telugu

2 గ్రాముల్లో గోల్డ్ స్టడ్స్.. ఏ డ్రెస్సుకైనా సూపర్ సెట్!

Telugu

2 గ్రాముల లత్కన్ స్టడ్స్

లైట్ వెయిట్ లో వచ్చే ఈ లత్కన్ స్టడ్స్‌ను మీరు ఎత్నిక్ వేర్ తో ధరించవచ్చు. ఈ స్టడ్స్ చాలా అందంగా ఉంటాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.

Image credits: INSTAGRAM
Telugu

పెర్ల్ స్క్రూ స్టడ్స్

పెర్ల్ స్క్రూ స్టడ్స్ చూడటానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి. ఏ డ్రెస్సుతో అయినా చక్కగా సెట్ అవుతాయి. వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఆప్షన్.

Image credits: INSTAGRAM
Telugu

ఫ్లోరల్ డిజైన్ స్టడ్స్

ఈ ఫ్లోరల్ డిజైన్ స్టడ్స్‌లో లత్కన్ తో పాటు కట్ డిజైన్ కూడా ఉంది. ఇలాంటి స్టడ్స్‌ను ప్రత్యేక సందర్భాల్లో ధరిస్తే చాలా బాగుంటుంది.

Image credits: INSTAGRAM
Telugu

ట్రయాంగిల్ డిజైన్

2 గ్రాముల్లో ట్రయాంగిల్‌తో పాటు ఫ్లోరల్ డిజైన్ ఉన్న స్టడ్స్‌ను కూడా తీసుకోవచ్చు. వైట్ స్టోన్స్ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి.

Image credits: PINTEREST
Telugu

హూప్ డిజైన్ స్టడ్స్

హూప్ డిజైన్ స్టడ్స్ చూడటానికి ట్రెండీగా ఉండటమే కాదు, అన్ని వయసుల వారికీ ఇవి చక్కగా నప్పుతాయి. తక్కువ వెయిట్ లో వస్తాయి.

Image credits: PINTEREST
Telugu

మీనాకారి స్టడ్స్

మీనాకారి స్టడ్స్ డిజైన్ చూడడానికి హెవీగా కనిపిస్తుంది కానీ.. లైట్ వెయిట్ లో వస్తాయి. చెవులకు నిండుగా కనిపిస్తాయి. 

Image credits: pinterest

Gold Bracelet: చేతుల అందాన్ని రెట్టింపుచేసే బంగారు బ్రేస్లెట్స్..

Hanging Bangles: చీరకు జోడీగా హ్యాంగింగ్ బ్యాంగిల్స్.. అదిరిపోతాయి

Gold Pendant: 2గ్రాముల్లో గోల్డ్ పెండెంట్స్.. నల్లపూసలకు నయా లుక్

Hair Loss: ఈ పండ్లు రోజూ తింటే.. ఒక్క వెంట్రుక కూడా రాలదు