Telugu

చేతుల అందాన్ని రెట్టింపుచేసే బంగారు బ్రేస్లెట్స్..

Telugu

ఫ్లవర్ డిజైన్ బ్రేస్లెట్

సన్నటి చైన్, ఫ్లవర్ డిజైన్ తో ఉన్న ఈ బ్రేస్లెట్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. 5 గ్రాముల్లో చేయించుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

మినిమల్ హార్ట్ చైన్ బ్రేస్‌లెట్

ఇది చాలా సింపుల్, ఎవర్ గ్రీన్ డిజైన్. సన్నని గోల్డ్ చైన్‌కు హార్ట్ మోటిఫ్స్ ఉంటాయి. దీనివల్ల చేతికి ఎలిగెంట్, క్లీన్ లుక్ వస్తుంది. 

Image credits: instagram
Telugu

అడ్జస్టబుల్ చైన్ గోల్డ్ బ్రేస్‌లెట్

రోజూ వేసుకోవడానికి, గ్రేస్‌ఫుల్ లుక్ కోసం ఈ అడ్జస్టబుల్ చైన్ గోల్డ్ బ్రేస్‌లెట్ బెస్ట్ ఛాయిస్. ఇందులో సింపుల్ పూసలు, చైన్ వర్క్ ఉంది.

Image credits: Social media
Telugu

నల్ల పూసల వర్క్‌ బ్రేస్‌లెట్

ఇందులోని చిన్న చిన్న నల్ల పూసలు లైట్‌గా మెరుస్తూ అందంగా కనిపిస్తాయి. ఈ డిజైన్ సన్నని మణికట్టుపై చాలా బాగుంటుంది. పార్టీవేర్ లుక్ ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

గోల్డ్ బీడ్స్ ప్యాటర్న్ బ్రేస్‌లెట్

సన్నని చైన్‌కు చిన్న చిన్న బంగారు పూసలు జతచేసి ఉంటాయి. ఇవి మణికట్టుకు నేచురల్, ఫ్రెష్ లుక్ ఇస్తాయి. ఈ డిజైన్ ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులపైకి చాలా బాగుంటుంది.

Image credits: instagram
Telugu

స్టార్ మోటిఫ్ బ్రేస్‌లెట్

ఈ డిజైన్‌లో చిన్న చిన్న స్టార్స్ ఉంటాయి. ఇది మణికట్టుకు ఫెమినిన్, సాఫ్ట్ టచ్ ఇస్తుంది. లైట్ వెయిట్ డిజైన్ కావాలి అనుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్.

Image credits: instagram
Telugu

పెర్ల్ వర్క్ చైన్ బ్రేస్‌లెట్

ఇది మోడ్రన్, మినిమల్ డిజైన్. సన్నని చైన్ మధ్యలో చిన్న తెల్ల ముత్యాలు ఉంటాయి. ఇవి చాలా క్లీన్, స్టైలిష్ లుక్ ఇస్తాయి.  

Image credits: pinterest
Telugu

ఇంటర్‌లాకింగ్ చైన్ బ్రేస్‌లెట్

తక్కువ బంగారంలో బ్రేస్లెట్ తీసుకోవాలి అనుకునేవారికి ఇలాంటి ఇంటర్‌లాకింగ్ చైన్ గోల్డ్ బ్రేస్‌లెట్ మంచి ఎంపిక. ఇది పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. 

Image credits: pinterest

Hanging Bangles: చీరకు జోడీగా హ్యాంగింగ్ బ్యాంగిల్స్.. అదిరిపోతాయి

Gold Pendant: 2గ్రాముల్లో గోల్డ్ పెండెంట్స్.. నల్లపూసలకు నయా లుక్

Hair Loss: ఈ పండ్లు రోజూ తింటే.. ఒక్క వెంట్రుక కూడా రాలదు

Face Glow:ముల్తానీ మట్టిలో ఇవి కలిపి ముఖానికి రాస్తే ముఖం మెరిసిపోద్ది