బరువైన చైన్ కాకుండా ఇలా సింపుల్ గా ుండే తాళిబొట్టును ప్రయత్నించండి. చుట్టూ రాళ్ల ఫ్రేమ్, ముత్యాల వరుసలు ఆధునిక రూపాన్ని ఇస్తాయి.
ఇది డెలికేట్ డిజైన్‌తో ఉన్న మంగళసూత్రం. దీని పెండెంట్‌లో ఫ్లోరల్ మోటిఫ్ వర్క్ ఉంటుంది. ఇవి ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది.
ఈ మంగళసూత్రంలో అమెరికన్ డైమండ్స్ ఉన్నాయి. ఇలాంటి రోజ్ గోల్డ్ డిజైన్లు మీకు రూ.4000 నుంచి రూ.10,000 మధ్య దొరుకుతాయి.
సుమారు రూ.5000 ధరలో 9 క్యారెట్ల బంగారంతో తయారైన స్లీకీ మంగళసూత్రం ఇది. సన్నని చైన్‌లోని నల్లపూసలు నెక్లెస్ ఫీలింగ్‌ను అందిస్తాయి.
ఈ మంగళసూత్రంమధ్యలో ఒక చిన్న పువ్వు ఉంటుంది. దీనికి రెండు వైపులా ఉన్న నల్లపూసల డిజైన్ ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తుంది.
రోజ్ గోల్డ్ బేస్‌తో ఉన్న ఈ మంగళసూత్రానికి జత చేసిన మూడు అందమైన పువ్వులు, సాంప్రదాయ నల్లపూసల కాంబినేషన్‌లో చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి.
రోజూ వేసుకునేందుకు ఇది బెస్ట్. ఇందులో నాలుగు ఆకుల డిజైన్‌తో పెండెంట్ ఉంటుంది. దీనికి ఉన్న స్టోన్ వర్క్ చాలా అందంగా కనిపిస్తుంది.
BlackBeads: మెడ నిండుగా కనిపించే పంజాబీ మంగళసూత్రాలు.. ఓ లుక్కేయండి
Fashion Tips: లైట్ వెయిట్ శారీస్.. వేసవిలో స్టైల్‌తో పాటు కూల్ లుక్!
Blouse Designs: తక్కువ ధరలో వచ్చే ప్రింటెడ్ బ్లౌజులు.. ఎంత బాగున్నాయో!
Chicken:కేజీ చికెన్ కూరలో ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి?