మార్కెట్లో క్యారెట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి, పొటాషియం వంటివి ఉంటాయి. క్యారెట్ నేరుగా తింటేనే ఆరోగ్యం. వండితో అందులోని పోషకాలు నశించే అవకాశం ఉంది.
life Oct 09 2025
Author: Haritha Chappa Image Credits:Getty
Telugu
దోసకాయ
వేసవి వస్తే దోసకాయ తినాల్సిందే. దీనిలో నిండుగా నీరే ఉంటుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. కాబట్టి దోసకామ పచ్చిగా తింటేనే ఆరోగ్యం.
Image credits: Social Media
Telugu
బ్రోకలీ
బ్రోకలీ కాస్త ఖరీదైనది. ఇందులో విటమిన్ సి, కాల్షియం, ప్రోటీన్ పోషకాలు ఉంటాయి. దీన్ని వండాల్సిన అవసర లేకుండా నేరుగా తింటే బోలెడన్నీ లాభాలు.
Image credits: social media
Telugu
క్యాప్సికమ్
క్యాప్సికమ్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీన్ని వండితే విటమిన్ సి తగ్గిపోతుంది. అందుకే దీన్ని పచ్చిగా తినడమే మంచిది.
Image credits: Getty
Telugu
ఉల్లిపాయ, వెల్లుల్లి
ప్రతి ఇంట్లో ఉల్లిపాయ, వెల్లుల్లి ఉంటుంది. వీటిలో కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించే లక్షణాలు ఉంటాయి. కాబట్టి వీటిని కూడా అప్పుడప్పుడు పచ్చిగా తినాలి.
Image credits: Getty
Telugu
టమాటా
కూరల్లో టమాటా ఉండాల్సిందే. దీన్ని పచ్చిగా తింటే మంచిది. దీనిలో విటమిన్ సి, లైకోపీన్ అధికంగా ఉంటుంది.