Telugu

ఈ వెండి కమ్మలు చూస్తే మనసు పారేసుకుంటారు అంతే!

Telugu

సిల్వర్ స్టడ్స్

సింపుల్ డిజైన్‌లోనూ ఎలిగెంట్‌గా కనిపించాలి అనుకుంటే ఈ స్టడ్స్ మంచి ఎంపిక. రోజూవారీ వాడకానికి సూపర్ గా ఉంటాయి.

Image credits: Gemini AI
Telugu

ఫ్లోరల్ డిజైన్

పువ్వుల డిజైన్ లో ఉన్న ఈ సిల్వర్ స్టడ్స్ చాలా తక్కువ బడ్జెట్ లో వస్తాయి. పెట్టుకుంటే అందంగా కనిపిస్తాయి. 

Image credits: Gemini AI
Telugu

ఫ్లాట్ డిజైన్

రౌండ్ షేప్ లో ఫ్లాట్ డిజైన్ లో ఉన్న ఈ వెండి స్టడ్స్ అన్ని వయసులవారికి నప్పుతాయి. డైలీవేర్ కి అందంగా, కంఫర్ట్ గా ఉంటాయి.

Image credits: Gemini AI
Telugu

బటర్ ఫ్లై డిజైన్

స్క్రూ బ్యాక్ తో ఉన్న ఈ బటర్ ఫ్లై డిజైన్ వెండి కమ్మలు కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. 

Image credits: Gemini AI
Telugu

ఓపెన్ ఫ్లవర్ డిజైన్

చిన్న స్టోన్, ఓపెన్ ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ వెండి కమ్మలు పెట్టుకుంటే చాలా క్యూట్‌గా కనిపిస్తాయి. చాలా తక్కువ ధరలో వస్తాయి.

Image credits: Gemini AI
Telugu

స్టార్ డిజైన్

స్టార్ డిజైన్ లో ఉన్న ఈ వెండి కమ్మలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. అన్ని రకాల దుస్తులతో చక్కగా సెట్ అవుతాయి.

Image credits: Gemini AI

Blouse Back Designs: పట్టు చీరల అందాన్ని పెంచే బ్లౌజు బ్యాక్ డిజైన్లు

Pumpkin Seeds: గుమ్మడి గింజలను ప్రతిరోజూ ఎందుకు తినాలి?

knee pain: కింద కూర్చుని తింటున్నారా? అయితే ముందు ఇది తెలుసుకోండి

Silver Anklets: పాదాల అందాన్ని పెంచే డైలీవేర్ పట్టీల డిజైన్లు