Blouse Back Designs: పట్టు చీరల అందాన్ని పెంచే బ్లౌజు బ్యాక్ డిజైన్లు
life Sep 26 2026
Author: ramya Sridhar Image Credits:Blouse Trends
Telugu
పాట్లీ బటన్స్ తో హైలెట్..
ఈ ఆకుపచ్చని పట్టు బ్లౌజ్ వెనుక భాగంలో అందమైన లూప్స్, పాట్లీ బటన్స్ , క్రింద చిన్న బోట్‌తో కూడిన నెక్ డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది.
Image credits: Blouse Trends
Telugu
ముత్యాల లేసు..
ముత్యాల అంచులు , బ్రౌన్ బోర్డర్‌తో కూడిన ఈ ముదురు నీలం రంగ్ బ్లౌజ్ బ్యాక్ డిజైన్ ట్రెండీగా , రాయల్‌గా కనిపిస్తుంది.
Image credits: Blouse Trends
Telugu
ముత్యాల హ్యాంగింగ్స్...
గులాబీ రంగు పటోలా ప్రింటెడ్ బ్లౌజ్ వెనుక భాగంలో వేలాడే ముత్యాల దండల హ్యాంగింగ్స్ , రౌండ్ కట్-అవుట్ డిజైన్ చాలా గ్రాండ్‌గా ఉంది.
Image credits: Blouse Trends
Telugu
కట్ అవుట్ డిజైన్..
ఈ లైట్ గ్రీన్ కలర్ నెట్టెడ్ బ్లౌజ్ వెనుక భాగంలో హెవీ ఎంబ్రాయిడరీ వర్క్, పఫ్డ్ స్లీవ్స్ , చిన్న కట్-అవుట్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంది.
Image credits: Blouse Trends
Telugu
రాయల్ లుక్ ఇచ్చే బ్లౌజు డిజైన్
ఊదా రంగులో ఉన్న ఈ హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వెనుక భాగంలో అందమైన ముత్యాల చైన్ హ్యాంగింగ్స్ , రాయ్ లుక్ ఇచ్చే బోర్డర్ డిజైన్ ఉంది
Image credits: Blouse Trends
Telugu
డ్రాప్ అవుట్ డిజైన్..
లేత ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ పఫ్డ్ స్లీవ్ బ్లౌజ్ వెనుక భాగంలో డ్రాప్-షేప్ కట్-అవుట్ , చిన్న రిబ్బన్ టై-అప్ డిజైన్ ఉంది.
Image credits: Blouse Trends
Telugu
కట్ అవుట్ డిజైన్..
ఆలీవ్ గ్రీన్ రంగులో ఉన్న ఈ ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ వెనుక వైపు క్లాసిక్ వీ-షేప్ కట్-అవుట్ డిజైన్‌తో కూడి ఉంది. ప్లెయిన్ చీరలకు కూడా ఈ డిజైన్ అదిరిపోతుంది.
Image credits: Blouse Trends
Telugu
జిగ్ జాగ్ ప్యాటర్న్..
ఈ ఆకుపచ్చ బ్లౌజ్ వెనుక భాగంలో జిగ్ జాగ్ స్ట్రాప్స్, గ్రే నెట్ ప్యానెల్స్ ,వినూత్నమైన కట్-వర్క్ డిజైన్ ఇచ్చారు. చాలా అందంగా ఉంటుంది.
Image credits: Blouse Trends
Telugu
రౌండ్ కట్ డిజైన్..
ఈ నీలపు రంగు బ్లౌజ్ వెనుక భాగంలో సింపుల్ రౌండ్ కట్-అవుట్, మధ్యలో ఒక అందమైన బటన్ , ముత్యాల బోర్డర్ ఇచ్చారు. చాలా అందంగా కనపడుతుంది.