స్క్వేర్ షేప్ లో వైట్ స్టోన్స్ పొదిగిన ఈ సన్నటి చైన్ పట్టీలు క్లాసీ లుక్ ఇస్తాయి. చాలా తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు.
చిన్న, పెద్ద స్టార్స్ తో డిజైన్ చేసిన ఈ పట్టీలు నేటితరం అమ్మాయిలకు చాలా బాగుంటాయి. ఏ డ్రెస్సుతో అయినా చక్కగా సెట్ అవుతాయి.
సన్నటి చైన్ కి అక్కడక్కడ చిన్న మువ్వ వేలాడుతున్నట్లు ఉన్న ఈ పట్టీలు సింపుల్ డిజైన్స్ ఇష్టపడేవారికి మంచి ఎంపిక. 3 తులాల్లో తీసుకోవచ్చు.
రంగురంగుల ఎనామిల్ పెయింట్‌తో ఉన్న ఈ పట్టీలు పాదాలకు సరికొత్త మెరుపునిస్తాయి. 4 తులాల్లో తీసుకోవచ్చు.
ఫ్లోరల్ డిజైన్ పట్టీలు ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటాయి. ఇవి పాదాలకు నిండుగా ఉంటాయి. బడ్జెట్ లో వస్తాయి.
చిన్న చిన్న మువ్వలు, పూసలతో ఉన్న ఈ వెండి పట్టీలు డైలీవేర్ కి చాలా బాగుంటాయి. 4 తులాల్లో చేయించుకోవచ్చు.
Kundan Jhumka: చీరల మీదకు అదిరిపోయే కుందన్ జుంకాలు..చూసేయండి
Budget Foreign Trip : రూ.1000 ఉంటే చాలు.. ఈ దేశాల్లో ఫుల్ ఎంజాయ్
Amla: రోజూ ఒక ఉసిరికాయ తింటే ఊహించని లాభాలు.. ఒకసారి ట్రై చేయండి!
Blouse Designs: పట్టు చీరలపై అదిరిపోయే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్