ఇలాంటి ఫ్లవర్ నెక్లెస్ సెట్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ సెట్‌లో నెక్లెస్‌తో పాటు ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి.
ఈ ట్రెండీ ఫ్లవర్ నెక్లెస్ సెట్లు జెన్ జీ అమ్మాయిలకు నచ్చుతాయి. కేవలం రూ. 250 లోపు ధరలోనే దొరుకుతాయి.
నల్లటి చీరపై ఇలాంటి మెటాలిక్ హోలో ఫ్లవర్ నెక్లెస్ సెట్ పెట్టుకున్నారంటే చాలా క్లాసీగా ఉంటాయి. వీటిని రూ. 200 ధరకే కొనుగోలు చేయవచ్చు.
ఇది జాలీ వర్క్ ఫ్లవర్ నెక్లెస్ సెట్. ఇది ముత్యాలతో అల్లినట్లుగా ఉంటుంది. దీన్ని చీర లేదా లెహంగాతో స్టైల్ చేయవచ్చు.
మల్టీ కలర్ ఫ్లవర్ నెక్లెస్ సెట్లను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చూడటానికి ఇవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
ఇంగ్లీష్ కలర్ హోలో ఫ్లవర్ నెక్లెస్ సెట్ ను ట్రెడిషనల్ దుస్తులతో పాటు వెస్ట్రన్ దుస్తులపైనా ధరించవచ్చు. ఇవి రూ. 200కే సులభంగా లభిస్తాయి.
రాణీ కలర్ హోలో ఫ్లవర్ నెక్లెస్ సెట్లు జెన్ జీ అమ్మాయిల ఫేవరెట్. ఇవి చూడటానికి సింపుల్‌గా ఉన్నా చాలా అందంగా కనిపిస్తాయి.
Moti Mangalsutra: లాకెట్ అవసరమే లేని ట్రెండీ మంగళసూత్రాలు
Dress: ఈ డ్రెస్సులు వేసుకుంటే పెద్దపొట్ట ఉన్నా స్లిమ్‌గా కనిపిస్తారు
Nail Art Designs: పొడవాటి గోళ్లపై ఈ నెయిల్ ఆర్ట్ ఎంత బాగుంటుందో!
Lehenga Designs: మిగిలిపోయిన క్లాత్ ముక్కలతో అద్భుతమైన లెహంగాలు