Telugu

Moti Mangalsutra: లాకెట్ అవసరమే లేని ట్రెండీ మంగళసూత్రాలు

Telugu

మోతీ మంగళసూత్రం డిజైన్

ఈ రోజుల్లో మహిళలు లాకెట్ తో ఉన్న హెవీ మంగళసూత్రాల కంటే.. సింపుల్ డిజైన్లనే ఇష్టపడుతున్నారు. ఇవి తక్కువ బరువులోనే ఈజీగా వచ్చేస్తాయి. మోడల్స్ కూడా ట్రెండీ గా ఉంటాయి. 

Image credits: instagram
Telugu

షార్ట్ మంగళసూత్రం

స్క్రూ లాక్‌తో వచ్చే ఈ బంగారు చైన్ మోతీ మంగళసూత్రం రోజూ ధరించడానికి, ఆఫీస్‌కు వేసుకెళ్లడానికి పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. దీన్ని సింపుల్ చైన్‌లా లేదా చిన్న లాకెట్‌తో కలిపి తీసుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

మోడ్రన్ మంగళసూత్రం

సుమారు 10 గ్రాముల బరువులో.. నల్లపూసలతో పాటు ఆకులు లేదా లేయరింగ్ ప్యాటర్న్‌తో వచ్చే ఈ మంగళసూత్రాలు నెక్లెస్ లేని లోటును తీరుస్తాయి. వీటిని ధరిస్తే హీరోయిన్‌లా కనిపిస్తారు. 

Image credits: instagram
Telugu

సింపుల్ మంగళసూత్రం

సింపుల్ గోల్డ్ మంగళసూత్రం కావాలనుకుంటే, ఇలాంటి నల్లపూసల డిజైన్‌ను ఎంచుకోండి. ఇది చాలా ఆకర్షణీయంగా, వర్సటైల్ ప్యాటర్న్‌తో ఉంటుంది. సింపుల్ గా ఉన్నా బాగుంటుంది.

Image credits: instagram
Telugu

లాంగ్ మోతీ మంగళసూత్రం

నల్లపూసలతో పాటు వేలాడే బంగారు పూసలను జతచేశారు. ఇవి గొలుసుకు బలాన్ని ఇవ్వడమే కాకుండా, సాంప్రదాయ మెరుపును కూడా అందిస్తాయి. ఈ డిజైన్ డైలీవేర్ కి బాగుంటుంది.

Image credits: instagram
Telugu

బీడెడ్ మంగళసూత్రం

నలుపు, బంగారు పూసలతో చేసిన ఈ బీడెడ్ మంగళసూత్రం మీకు అద్భుతమైన లుక్‌ను ఇస్తుంది. దీన్ని ధరిస్తే మీరు మహారాణిలా కనిపిస్తారు. ఈ రోజుల్లో ఇలాంటి డిజైన్లు చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. 

Image credits: instagram
Telugu

మోతీ వాటీ మంగళసూత్రం

మరాఠీ స్టైల్‌లో 2 గ్రాముల గోల్డ్ లాకెట్‌తో వచ్చే ఈ వాటీ మంగళసూత్రం డిజైన్.. సిల్క్, హ్యాండ్లూమ్ చీరల అందాన్ని రెట్టింపు చేస్తుంది. డిఫరెంట్ గా కావాలి అనుకుంటే ఇది బెస్ట్ చాయిస్.

Image credits: instagram

Hibiscus Tea: ఈ టీ తాగితే క్షణాల్లో పీరియడ్ నొప్పి ఇట్టే పోతుంది

Border Saree:పార్టీలో హైలెట్ గా కనిపించాలా ఈ హెవీ బోర్డర్ చీరలు బెస్ట్

Temple Jhumka: ఈ టెంపుల్ ఇయర్ రింగ్స్ తో.. చీరకు రాయల్ లుక్ గ్యారెంటీ

Pearl Ring: ముత్యాల ఉంగరాలు.. ఎంత ముచ్చటగా ఉన్నాయో..!