కుర్తాపై నిలువు గీతలు ఉన్న డిజైన్లు తీసుకోండి. ఇవి మిమ్మల్ని సన్నగా, పొడవుగా కనిపించేలా చేస్తాయి. పొట్ట భాగం అంతగా కనిపించదు.
ఈ తరహా గీతలు ఉండే టాప్స్ నడుము దగ్గర టైట్‌గా ఉంటాయి. కింద ఫ్లేర్‌లా వస్తాయి. దీనివల్ల పొట్ట భాగం ఎత్తుగా కనిపించదు.
కుర్తాల కింద హై వెయిస్ట్ ప్యాంట్స్ వేసుకుంటే సన్నగా కనిపిస్తారు. ఇవి పొట్టను లోపలికి అదిమి పట్టి, తక్కువగా కనిపించేలా చేస్తాయి.
మీరు ఎంచుకునే ఫ్యాబ్రిక్ కూడా ఎంతో ముఖ్యమైనది. కాటన్, రేయాన్ వంటి ఫ్యాబ్రిక్స్ బాడీకి అతుక్కుపోకుండా ఉంటాయి.
షర్ట్ టైప్ లో ఉన్న ఈ డ్రెస్ వేసుకుంటే పొట్ట పెద్దగా కనిపించదు.
సైడ్ కట్స్ తో ఉన్న ఇలాంటి డ్రెస్సులు ఎంత పొట్ట ఉన్నా కవర్ చేసేస్తాయి.
Nail Art Designs: పొడవాటి గోళ్లపై ఈ నెయిల్ ఆర్ట్ ఎంత బాగుంటుందో!
Lehenga Designs: మిగిలిపోయిన క్లాత్ ముక్కలతో అద్భుతమైన లెహంగాలు
Hibiscus Tea: ఈ టీ తాగితే క్షణాల్లో పీరియడ్ నొప్పి ఇట్టే పోతుంది
Border Saree:పార్టీలో హైలెట్ గా కనిపించాలా ఈ హెవీ బోర్డర్ చీరలు బెస్ట్