నల్లపూసలు, చైన్ మధ్యలో స్టోన్ లాకెట్ వచ్చే నల్లపూసల దండ ఇది. కేవలం 4-5 గ్రాముల్లోనే తయారవుతుంది.
డబుల్ లేయర్ బంగారు నల్లపూసల దండ ఇది. దీన్ని మీరు 10 గ్రాముల్లోపే ఈజీగా చేయించుకోవచ్చు.
డెయిలీ వేర్ కోసం ఈ లైట్ వెయిట్ నల్లపూసల దండ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది మీకు 4 నుంచి 6 గ్రాముల్లోనే దొరుకుతుంది.
కొంచెం వెరైటీగా నల్లపూసల దండ కావాలంటే ఇలాంటిది ఎంపిక చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో వచ్చే ఈ డిజైన్ చాలా ట్రెండీగా ఉంటుంది.
బంగారు చైన్‌కు నల్ల పూసలతో వచ్చే ఈ హార్ట్ షేప్ డిజైన్ చాలా అందంగా ఉంటుంది.
చైన్, నల్లపూసలు కలిపి వచ్చే ఈ డబుల్ లేయర్ దండ ఎంతో అందంగా ఉంటుంది. ఇది పది గ్రాములకన్నా తక్కువ బరువులో వస్తుంది.
ఇది క్రాస్ చైన్ నల్లపూసల దండ సన్నగా, చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇది మీకు కేవలం 4 గ్రాముల్లోపే దొరుకుతుంది.
గుడ్లు ఉడకబెట్టిన నీళ్లను మొక్కలకు ఎందుకు పోయాలి?
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Light Weight Gold Rings: తక్కువ బరువులో వావ్ అనిపించే గోల్డ్ రింగ్స్
Bangle Designs: కళ్లు చెదిరే డిజైన్ లో గాజులు.. రాయల్ లుక్ మీ సొంతం!