Telugu

Bangles: తులం బంగారంలో లైట్ వెయిట్ బ్యాంగిల్స్, డైలీవేర్ కి బెస్ట్

Telugu

సింపుల్ డిజైన్..

ఇలాంటి గాజులు తులం బంగారంలోనే వచ్చేస్తాయి. చూడటానికి చాలా సన్నగా ఉంటాయి. కానీ, చాలా గట్టిగా ఉంటాయి.

Image credits: Zilmor
Telugu

లైట్ వెయిట్ డిజైన్..

ఈ గాజులు చూడటానికి మాత్రమే హెవీగా కనిపిస్తాయి. కానీ.. చాలా తక్కువ బరువులోనే వస్తాయి. చేతికి మాత్రం నిండుగా కనిపిస్తాయి..

Image credits: Belleza
Telugu

మల్టీ పర్సస్ గాజులు..

ఇలాంటి గాజు ఒక్కటి ఉంటే చాలు. మీకు నచ్చిన కలర్ బ్యాంగిల్స్ దీనిలో పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు. చీరకు మ్యాచింగ్ ట్రై చేయచ్చు..

Image credits: Zilmor
Telugu

కడా బ్యాంగిల్స్..

 ఈ గాజులు చూడటానికి కడా ఫీలింగ్ ఇస్తాయి. ఇలాంటి వాటిని  మట్టిగాజులతో కలిపి కూడా వేసుకోవచ్చు.

Image credits: Belleza

Ajwain Water: ఉదయం ఈ ఒక్క డ్రింక్ తాగినా చాలు.. ఎన్నో లాభాలు!

Gold Bracelet: 10 గ్రాముల్లోపు వచ్చే బంగారు బ్రేస్లెట్స్.. ట్రై చేయండి

Mangalsutra: మోడ్రన్ టచ్ ఇచ్చే డైలీవేర్ మంగళసూత్రం డిజైన్స్..చూసేయండి

Anklet Designs: ఈకాలం అమ్మాయిలు మెచ్చే పట్టీల డిజైన్స్ ..పాదాలకే అందం