బంగాళదుంపను స్లైస్‌గా కట్ చేసి. దానిపై కొన్ని నీళ్లు లేదా రోజ్ వాటర్ చల్లాలి. మచ్చలు ఉన్న చోట 5-7 నిమిషాలు నెమ్మదిగా మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
Image credits: instagram
Telugu
బంగాళదుంప, నిమ్మరసం ప్యాక్
2 చెంచాల బంగాళదుంప రసంలో 1 చెంచా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని దూదితో నల్ల మచ్చలపై అప్లై చేయాలి. నిమ్మలో ఉండే సహజ బ్లీచింగ్ గుణాలు ముఖానికి మెరుపును అందిస్తాయి.
Image credits: Pixabay
Telugu
బంగాళదుంప, తేనె ఫేస్‌ప్యాక్
2 చెంచాల బంగాళదుంప రసంలో 1 చెంచా తేనె కలిపి ఫేస్ ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది.