5 గ్రాముల్లో వచ్చే అందమైన బంగారు ఉంగరాలు.. చూసేయండి!
life Aug 19 2026
Author: Kavitha G Image Credits:INSTAGRAM
Telugu
రోజ్ డిజైన్ గోల్డ్ రింగ్
గులాబీ పువ్వులు, ఆకుల డిజైన్ లో ఉన్న ఈ బంగారు ఉంగరం పెట్టుకుంటే చేతులకు సరికొత్త మెరుపు వస్తుంది. 5 గ్రాముల్లో తీసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
హార్ట్ డిజైన్ గోల్డ్ రింగ్
ప్లెయిన్, స్టోన్స్ కాంబినేషన్ లో ఉన్న హార్ట్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్ మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. డైలీవేర్ కి బాగుంటుంది. ఫంక్షన్లకు కూడా పెట్టుకోవచ్చు.
Image credits: instagram
Telugu
క్రౌన్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్
రాణిలాంటి లుక్ పొందాలి అనుకుంటే క్రౌన్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్ మంచి ఎంపిక. వేలికి నిండుగా, అందంగా ఉంటుంది. 5 గ్రాముల్లో తీసుకోవచ్చు.
Image credits: instagram\pinterest
Telugu
హాఫ్ మూన్ డిజైన్ గోల్డ్ రింగ్
చార్మ్స్, హాఫ్ మూన్, స్టార్ డిజైన్ లో ఉన్న ఈ గోల్డ్ రింగ్ ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తుంది. ఇలాంటి డిజైన్స్ ప్రత్యేక సందర్భాల కోసం మంచి ఎంపిక.
Image credits: Gemini AI
Telugu
బ్యాండ్ స్టైల్ గోల్డ్ రింగ్
ఫ్లవర్ డిజైన్ లో ఉన్న బ్యాండ్ స్టైల్ గోల్డ్ రింగ్ డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్. కాలేజీ అమ్మాయిలకు ఇలాంటి డిజైన్స్ చక్కగా సెట్ అవుతాయి.
Image credits: Getty
Telugu
లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్
రోజూవారీ వాడకానికి సింపుల్, స్టైలిష్ డిజైన్ గోల్డ్ రింగ్ తీసుకోవాలి అనుకునేవారికి ఇలాంటి స్లీక్ నాట్ డిజైన్ రింగ్స్ బెస్ట్ ఛాయిస్. ఇవి లైట్ వెయిట్ లో వస్తాయి.