Telugu

Chain with Pendant: 8గ్రాముల్లోనే నక్లెస్ లాంటి చైన్ పెండెంట్ డిజైన్లు

Telugu

పీకాక్ పెండెంట్..

సింపుల్ చైన్ కి.. పీకాక్ పెండెంట్ జత చేశారు. ఈ పెండెంట్ వల్ల మీ లుక్ మారిపోతుంది. చీరల మీదకు చాలా అందంగా ఉంటుంది.

Image credits: Suveraa
Telugu

ఫ్లవర్ పెండెంట్..

చీరల మీదకు మంచి లుక్ కావాలి అంటే.. ఇలా ఫ్లవర్ మోడల్ లో ఉన్న డిజైన్ ఎంచుకోవాలి. మ్యాచింగ్ లేదా కాంట్రాస్ట్ చీరల మీదకు అదిరిపోతుంది.

Image credits: Suveraa
Telugu

క్లాసీ పెండెంట్..

ఇలాంటి క్లాసీ పెండెంట్ పట్టుచీరల మీదకు కూడా చాలా బాగుంటుంది. పెండెంట్ వల్లే మంచి లుక్ ఇస్తుంది..

Image credits: Suveraa
Telugu

ముత్యాల టచ్..

సింపుల్ లైట్ వెయిట్ చైన్ కి.. ముత్యాల టచ్ ఇచ్చారు. ముత్యాలు పచ్చళ్లు, స్టోన్స్ ఉన్న పెండెంట్ మెడకే అందాన్ని తెస్తుంది.

Image credits: Suveraa
Telugu

డ్రాప్ పెండెంట్..

సింపుల్ చైన్ కి డ్రాప్ పెండెంట్ మంచి లుక్ ఇస్తుంది. మధ్యలో..  ఏడీ స్టోన్స్ ఉన్న చిన్న పెండెంట్.. క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: Suveraa
Telugu

హెవీ లుక్ కావాలి అంటే...

మీకు చీరల మీదకు వేసుకునే నక్లెస్ కాస్త హెవీ లుక్ కావాలి అంటే.. ఇలాంటి పెండెంట్ ఎంచుకుంటే సరిపోతుంది

Image credits: Suveraa
Telugu

బర్డ్ పెండెంట్..

మీకు కాస్త డిఫరెంట్ లుక్ కావాలి అంటే.. ఇలా బర్డ్ ఉన్న పెండెంట్ సెలక్ట్ చేసుకోండి. చిన్న పిల్లలకు కూడా చాలా బాగుంటుంది.

Image credits: Suveraa
Telugu

బర్డ్ పెండెంట్ లాకెట్..

ఇలాంటి లాకెట్ ఉన్న చైన్స్ చీరల మీదకు మాత్రమే కాదు… డ్రెస్సుల మీదకు కూడా చాలా బాగుంటాయి.

Image credits: Suveraa
Telugu

మోడ్రన్ టచ్ ఇవ్వాలంటే..

మీ చైన్ కి కాస్త మోడ్రన్ టచ్ ఇవ్వాలి అనుకుంటే… ఇలాంటి డిజైన్ సెలక్ట్ చేసుకోవాలి.  హెవీ పెండెంట్ తో పాటు.. అక్కడక్కడ చిన్న క్యూట్ పెండెంట్స్ కూడా ఉన్నాయి. మంచి లుక్ ఇస్తాయి.

Image credits: Suveraa

Potato Face Pack: బంగాళదుంప ఫేస్ ప్యాక్ తో ముఖంపై నల్లమచ్చలు మాయం!

Gold Rings: 5 గ్రాముల్లో వచ్చే అందమైన బంగారు ఉంగరాలు.. చూసేయండి!

Bangles: తులం బంగారంలో లైట్ వెయిట్ బ్యాంగిల్స్, డైలీవేర్ కి బెస్ట్

Ajwain Water: ఉదయం ఈ ఒక్క డ్రింక్ తాగినా చాలు.. ఎన్నో లాభాలు!