గ్రీన్, పింక్, స్టోన్స్ గాజుల కాంబినేషన్ చాలా అందంగా ఉంటుంది. ఈ సెట్ చేతులకు నిండుగా కనిపిస్తుంది. చీరలతో అదిరిపోయే లుక్ ఇస్తుంది.
నేటితరం అమ్మాయిలు ఇలాంటి డిజైనర్ బ్యాంగిల్స్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇవి సింపుల్ గా ఉంటాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి.
ప్రస్తుతం ప్లెయిన్ బ్యాంగిల్స్ ట్రెండ్ నడుస్తోంది. వీటి మధ్యలో వైట్ స్టోన్ బ్యాంగిల్స్ కలిపి వేసుకుంటే మీ లుక్ అదిరిపోతుంది.
సన్నని మెటల్ గాజుకు చిన్న చిన్న గజ్జెలతో ఉన్న ఈ డిజైన్.. ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తుంది. ప్లెయిన్ శారీస్ తో ఇలాంటి గాజులు చక్కగా ఉంటాయి.
మోడ్రన్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ మంచి ఎంపిక. వీటిని ఎలాంటి దుస్తులతో అయినా ట్రై చేయవచ్చు.
వెల్వెట్ గాజులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో వేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్.
Gold Rings: అరతులంలో అదిరిపోయే గోల్డ్ ఉంగరాల డిజైన్లు
Gold bajubandh: గోల్డ్ దండవంకీలు.. పెళ్లికూతుళ్లకు వెరీ స్పెషల్
Pearl Necklace: చీరల మీదకు ఇలాంటి ముత్యాల హారం ఒక్కటి వేసుకున్నా చాలు
Cucumber Farming: ఇంట్లోనే కీరదోస సాగు.. ఈ సింపుల్ టిప్స్‌తో చాలా ఈజీ!