Telugu

అరతులంలో అదిరిపోయే గోల్డ్ ఉంగరాల డిజైన్లు

Telugu

ఫ్లోరల్ డిజైన్ ఉంగరం

వేలికి నిండుగా ఉండాలంటే ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ ఉంగరం తీసుకోవచ్చు. ఇది ఎంతో అందంగా ఉంటుంది.

Image credits: Women's Fashion Jewelry Online
Telugu

అరతులంలో బంగారు ఉంగరం

ఇలాంటి బంగారు ఉంగరం అరతులంలోనే వస్తుంది. లైట్ వెయిట్ తో వచ్చే గోల్డ్ రింగ్ ఇది.

Image credits: Pinterest
Telugu

వేలాడే బంగారు మువ్వలతో ఉంగరం

ఉంగరం నుంచి వేలాడే బంగారు మువ్వలతో వచ్చే ఉంగరం ఇది. ఉంగరం వేలికి పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది.

Image credits: Radhe Imitation
Telugu

రాళ్లు పొదిగిన ఉంగరం

తెల్ల పొడులు, ఆకుపచ్చ పొడులు కలిగిన బంగారు ఉంగరం ఇది. స్పైరల్ డిజైన్లో వస్తుంది.

Image credits: Radhe Imitation
Telugu

ముచ్చటైన గోల్డ్ రింగ్

చూపుడు వేలికి ఇలాంటి అందమైన బంగారు ఉంగరం పెట్టకుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

విరిసిన పువ్వులాంటి ఉగరం

అప్పుడే విరిసిన పువ్వులా కనిపించే ఉంగరం ఇది. ఈ బంగారు ఉంగరం ప్రతి అమ్మాయికి నచ్చుతుంది.

Image credits: PC Chandra jewellers
Telugu

డిజైనర్ ఉంగరం

వేలికి నప్పే డిజైనర్ ఉంగరం ఇది. ఆరుగ్రాముల్లో చక్కగా ఇది వస్తుంది.

Image credits: Giriraj Jewellers

Gold bajubandh: గోల్డ్ దండవంకీలు.. పెళ్లికూతుళ్లకు వెరీ స్పెషల్

Pearl Necklace: చీరల మీదకు ఇలాంటి ముత్యాల హారం ఒక్కటి వేసుకున్నా చాలు

Cucumber Farming: ఇంట్లోనే కీరదోస సాగు.. ఈ సింపుల్ టిప్స్‌తో చాలా ఈజీ!

Coriander: మట్టి లేకుండా ప్లాస్టిక్ బాటిల్ లోనే కొత్తిమీర పెంచండి ఇలా