Telugu

Pearl Necklace: చీరల మీదకు ఇలాంటి ముత్యాల హారం ఒక్కటి వేసుకున్నా చాలు

Telugu

హెవీ ముత్యాల హారం..

మూడు లైన్ల ముత్యాల హారానికి. హెవీ లాకెట్ జత చేశారు. ఈ లాకెట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే.. మీ లుక్ కంప్లీట్ అవుతుంది. మంచి రాయల్ లుక్ వస్తుంది.

Image credits: Suneraa Jewellers
Telugu

ముత్యాల చోకర్..

ముత్యాలతో సింపుల్ లుక్ కావాలి అంటే.. ఇలా చోకర్ ట్రై చేస్తే సరిపోతుంది.  ముత్యాలకు హెవీ లాకెట్ ఎటాచ్ చేశారు. ఆ లాకెట్ కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్  ట్రై చేస్తే లుక్ బాగుంటుంది.

Image credits: Suneraa Jewellers
Telugu

ట్రెండీ చోకర్...

ముత్యాల చోకర్లు అయినా కాస్త ట్రెండింగ్ గా కనిపించాలి అంటే.. ఇలాంటి డిజైన్ ట్రై చేయాల్సిందే.  ఇవి మెడకే అందాన్ని తెస్తాయి.

Image credits: Suneraa Jewellers
Telugu

ముత్యాల హారం డిజైన్లు..

ముత్యాల గొలుసుకు కాస్త డిఫరెంట్ లుక్ కావాలి అంటే.. ఇలాంటి డిజైన్ ట్రై చేయాల్సిందే.  చాలా గ్రేస్ ఫుల్ లుక్ ఇస్తాయి. 

Image credits: Suneraa Jewellers
Telugu

ముత్యాలతో కెంపుల్..

మూడు లైన్ల పొడవాటి ముత్యాల గొలుసుకు.. కెంపులతో నిండిన లాకెట్ జత చేశారు. ఇలాంటి  లాకెట్స్ మంచి క్లాసీ లుక్ ఇస్తాయి.

Image credits: Suneraa Jewellers
Telugu

ఎర్ర పూసల హారం..

మీకు తెల్లటి ముత్యాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే.. ఇలాంటి పూసల హారం కూడా ట్రై చేయచ్చు. ఇలాంటి డిజైన్లలో మనకు చాలా రంగుల్లో లభిస్తాయి.

Image credits: Suneraa Jewellers
Telugu

సింపుల్ హారం..

ముత్యాల హారం సింపుల్ గా కనిపించాలి అంటే..  సింపుల్ లాకెట్ తో పెయిర్ చేయాలి. ఇలాంటివి చీరల మీదకు ఇలాంటి హారాలు చాలా బాగుంటాయి.

Image credits: Suneraa Jewellers

Cucumber Farming: ఇంట్లోనే కీరదోస సాగు.. ఈ సింపుల్ టిప్స్‌తో చాలా ఈజీ!

Coriander: మట్టి లేకుండా ప్లాస్టిక్ బాటిల్ లోనే కొత్తిమీర పెంచండి ఇలా

Gold Bracelet Designs: తక్కువ గ్రాములో అందమైన బ్రేస్లేట్ డిజైన్లు..!

Silk Sarees: ఈ పట్టు చీరలు కట్టారంటే ఎవరైనా మెరిసిపోవాల్సిందే