టొమాటోలో లైకోపీన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్స్ గా పనిచేసి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
గుండె ఆరోగ్యానికి పాలకూర ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ కె, నైట్రేట్స్, అలాగే మెగ్నీషియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి.
బీట్‌రూట్ తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందని, రక్తపోటు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
బ్రాకోలీలోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, ప్లాంట్ కాంపౌండ్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను ఆరోగ్యకరంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఉల్లిపాయ తినడం వల్ల 'అథెరోస్క్లెరోసిస్' అనే వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
బెండకాయలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది మొత్తం కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడుతుంది.
శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండాలంటే తాజా కూరగాయలు తినడం అలవాటు చేసుకోవాలి.
Saree Designs: మీ అందాన్ని రెట్టింపు చేసే చీరల డిజైన్లు చూసేయండి
Divorce : భార్యాభర్తల విడాకులపై నిషేధం ఉన్న ఏకైక దేశమేదో తెలుసా?
Rice Water:బియ్యం నీటిని ఎలా వాడితే జుట్టు బాగా పెరుగుతుందో తెలుసా?
Readymade Blouse: రూ.300కే లభించే అదిరిపోయే రెడీమేడ్ బ్లౌజు డిజైన్లు